ఆంధ్రప్రదేశ్‌లో
వడగళ్లవానలు కురుస్తోంటే బెంగుళూరులో ఏకంగా తుపానే వచ్చేసినట్లయింది.
బెంగుళురు చిన్నస్వామి స్టేడియంలో ' గేల్' తుఫాను చూసి ప్రేక్షకులు
ఆనందతాండవం చేస్తున్నారు. గేల్ కొట్టే బంతి ఏ పక్క నుంచి వచ్చి పడుతుందో
అని ప్రేక్షకులు చూస్తున్నారు. గేల్ 30 బంతులల్లో సెంచరీ పూర్తి చేశాడు.
అలాగే అతను వేసుకున్న షర్ట్ 333 పేరిట ఉంది.
మెక్కల్లమ్ రికార్డుడను అధిగమించిన గేల్ బెంగుళూరులో గేల్ పరుగుల తుఫాన్ కొనసాగుతోంది. మెక్కల్లమ్ పేరిట ఉన్న 158 పరుగుల రికార్డును గేల్ అధిగమించాడు. గేేల్ 30 బంతుల్లో శతకం సాధించాడు. ఐపీఎల్లో మెక్కల్లమ్ పేరిట ఉన్న 158 పరుగుల రికార్డున గేల్ తిరగరాశాడు. 66 బంతులల్లో 17 సిక్స్‌లు, 13 ఫోర్లు సహయంతో 175 పరుగులు చేశాడు. ఐపీఎల్-6లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.