అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన సెమీస్‌లో
దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ పైనల్స్‌కి చేరుకుంది. దక్షిణాఫ్రికా
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని వర్షం కారణంగా 43 ఓవర్లలో 281/5 పరుగులు
చేసింది. న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యం ఉంచగలిగింది. న్యూజిలాండ్
ఆటగాళ్లు ప్రతి ఒక్కరు సమిష్ఠంగా రాణించడంతో పైనలో అడుగుపెట్టింది.
ప్రపంచకప్‌లో పైనల్‌కి చేరటం న్యూజిలాండ్‌కు ఇది మొదటి సారి. స్టెయిన్
వేసిన చివరి ఓవర్లలో ఐదో బంతి సిక్స్‌గా కొట్టి జట్టుకు విజయాన్ని
అందిచటంతో న్యూజిలాండ్ ఆటగాళ్లందరిలో ఉత్సాహాతో ఎగిరి గతువేశారు. మరోవైపు
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మైదానంలో కన్నీటిపర్యంతమై కుప్పకులిపోయారు.
ప్రపంచకప్ చరిత్రలో అంత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ల్లో ఇది ఒకటి.
వరుసగా ప్రపంచకప్‌లో ఓటమి చవి చూడకుండా గెలుపుతో మరో అడుగు ముందుకు
వెళ్లింది న్యూజిలాండ్ జట్టు.
మ్యాచ్‌కు ముందు పైనల్ చేరుతామని గట్టి ధీమా వ్యక్తం చేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ మ్యాచ్ అనంతరం జట్టులో సభ్యులు కన్నీటితో నిరుత్సహాంతో ఉండిపోయారు.
298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతివరకు పోరాటం చేసి 2015 ప్రపంచకప్ పైనల్‌లో అడుగుపెట్టింది. ఓపెనరు మెక్‌కల్లమ్ సుడిగాలి ఇన్సింగ్స్ అని చెప్పవచ్చు. బౌలర్ ఎవరరైనా సరే బాదుడు బాదుడే. న్యూజిలాండ్ 5 ఓవర్లలో 71 పరుగులు చేసింది. బ్రాండ్ మెక్‌కల్లమ్ 25 బంతులల్లో నాలుగు సిక్స్‌లు, ఎనిమిది పోర్లు సహాయంతో 59 పరుగులు చేశాడు. అతను ఉన్నంత సేపు స్టేడియం నాలువైపుల బౌండరీలతో మోత మోగించాడు. మరో వైపు గప్తిల్ కేవలం 6 పరుగులు చేశాడు. మెక్‌కల్లమ్ అవుట్ అయినా తరువాత విలియమ్ సన్ కేవలం 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గప్తిల్, రాస్ టెలర్ ఇద్దరు మరో వికెటు పడ్డకుండా జాగ్రత వహించారు. అవకాశం వచ్చినప్పడల్లా గప్తిల్ బౌండరీలతో స్కోరు బోర్డు ముందుకు నడిపించాడు. ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో అనవసరం రన్ కోసం వెళ్లి రనౌట్‌గా గప్తిల్ అవుట్ అయ్యాడు. రాస్ టైలర్ 30 పరుగులు చేసి డుమిని బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి న్యూజిలాండ్ జట్టు 150 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కోరె అండర్సన్, ఎలియెట్ ఉన్నారు. ఇప్పటిలో వికెటు పడింతే దక్షిణాఫ్రికా విజయాన్ని ముందు వచ్చేంది. కాని అవకాశం సద్వినియేగం చేసుకోలేకపోయింది. కోరె అండరసన్స్ 39 పరుగులు ఉన్నప్పడు రనౌట్ మిస్ చేసింది. అప్పటికే న్యూజిలాండ్ జట్టు అవసరం వచ్చినప్పడల్లా బౌండరీలతో స్కోరు బోర్డు ముందుకు నడిపించారు. కోరె అండరసన్ 57 బంతులల్లో ఆరు పోర్లు, రెండు సిక్స్‌లతో అర్థ సెంచరీ పూర్తి చేసి మౌర్కెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. స్కోరు దగ్గర పడుతుంది. 18 బంతులల్లో 29 పరుగులు చేయాలి. చివరి ఓవర్లలో ఎలియట్ సిక్స్ కొట్టి విజయం సాధించాడు.
దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. మిడిల్డార్‌లో డెవిడ్ మిల్లర్, డివిలర్సర్, డుప్లెసిస్ రాణించడంతో అజట్టు 281 పరుగులు చేసింది. మ్యాచ్ మధ్యలో వర్షం రావడంతో అపెంర్లు 43 ఓవర్లకు కుదించారు.
వచ్చిన అవకాశం చేతురాలి జారవిడిచింది ....ఫీల్డింగ్ పొరపాట్లతో, చేతికి వచ్చిన క్యాచ్‌లను జారవిడిచి దక్షిణాఫ్రికా జట్టు చేజేతులా ఓడిపోయింది. అలాగే నాలుగు రనౌట్లు, మూడు క్యాచ్‌లు మిస్ చేసింది.
కాని స్టేడియంలో అభిమానులు సౌతాఫ్రికా జట్టు విజయం సాధింస్తుంది అని అభిమానులకు నిరాశ చేదారు.