వర్షం కారణంగా వన్డే మ్యాచ్ టీ 20
ఛాంపియన్స్ ట్రోపీలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న పైనల్ వన్డే మ్యాచ్‌కి వరుణుడి దెబ్బకి టీ 20గా మారిపోయింది. తాజా సమాచారం ప్రకారం మ్యాచ్‌ను 24 ఓవర్లకు కుదించే అవకాశం ఉంది. మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు పిచ్‌ను పరిశీలించిన ఆటను టీ 20 మ్యాచ్‌గా కుదించారు. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ల్లో భారత్ 5 పరుగుల తేడాతో విజయ సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చివిరి మూడు ఓవర్లలో 14 పరుగులు జోడించి నాలుగు వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యనికి దూరం అయ్యింది. ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ట నష్టానికి 124 పరుగులు చేసింది. ఆదిలోనే ఇంగ్లండ్ వికెటు కోల్పోయింది. కెప్టెన్ కుక్ 9 బంతులల్లో 2 పరుగులు చేసి యాదవ్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వన్ డౌన్‌గా ట్రాట్ వచ్చాడు. ఫామ్‌లో ఉన్న ట్రాట్‌ని అశ్విన్ స్పిన్ మాయజలంతో (స్టంప్) అవుట్ చేశాడు. అతడు 14 బంతులల్లో రెండు ఫోర్లుతో 20 పరుగులు చేశాడు. రూట్ 7 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఇషాంత్ శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇయాన్ బెల్ 13 పరుగులు చేసి (స్టంప్) అవుట్ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కష్టాలలో ఉన్న ఇంగ్లాండ్‌ని మోర్గాన్, బొపారా మరో వికెటు పడకుండ జాగ్రత పడ్డారు. విజయలక్ష్యం దిశగా పయనిస్తున్న సమయంలో ఇషాంత్ శర్మ ఓకే ఓవర్లలో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ని కష్టాలల్లో నెట్టాడు. మోర్గాన్ ఇషాంత్ బౌలింగ్‌లో అశ్విన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడు 30 బంతులల్లో మూడు ఫోర్లు, ఒక సిక్‌తో 33 పరుగులు చేశాడు. మరో బ్యాట్‌మెన్ బొపారా 25 బంతులల్లో రెండు సిక్సతో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బట్టర్ 0, బ్రెన్నస్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. బ్రాడ్ 7, ట్రేడ్‌వెల్ 5 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ బౌలర్లకు సహకరించింది. ధావన్, రోహిత్ శర్మ ఆట ప్రారంభించారు. భారత్ మొదటి వికెటు 19 పరుగుల వద్ద కోల్పోయింది. రోహిత్ శర్మ 14 బంతులల్లో ఒక బౌండరీతో 9 పరుగులు చేసి బ్రాడ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. వన్‌డౌగా కోహ్లీ వచ్చాడు. వర్షం మాత్రం ఆటకు ఆడ్డం కలుగుతుంది. 6 ఓవర్లలో వర్షం రావడంతో ఆటను ఏకంగా 45 నిమిషాలు నిలిపివేశారు. అంపైర్లు ఫిచ్‌ను పరిశిలించి ఆట మళ్లీ ప్రారంభించారు. వర్షంతో ఫిచ్ పూర్తిగా తడిసింది. ఆట ప్రారంబంమైన కొద్దిసేపటికే ధావన్ బోపారా బౌలింగ్‌లో ట్రెడ్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడు 24 బంతులల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌లతో 31 పరుగులు చేశాడు. మరో బ్యాట్‌మెన్ దినేష్ కార్తిక్ 6 పరుగులు చేసి నిరాశపరిచాడు. రవి బోపారా ఒకే ఓవర్లలో సురేష్ రైనా, ధోని ఇద్దరి అవుట్ చేసి భారత్‌పై ఒత్తిడిచేశారు.
సురేష్ రైనా స్లో బౌలింగ్‌లో కుక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే ఓవర్లలో బోపారా బౌలింగ్‌లో ధోని భారీ షాట్‌కు వెళ్లి బౌండరీ దగ్గర ట్రేడ్‌వెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కోహ్లీకి అండగా జడేజా వచ్చాడు. కోహ్లీ 34 బంతులల్లో నాలుగు పోర్లు, ఒక సిక్‌లతో 43 పరుగులు చేసి అండరసన్ బౌలింగ్‌లో బొపారా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అశ్విని 1 పరుగు చేసి రనౌట్‌గా అయ్యాడు. చివరిలో జడేజా 25 బంతులల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 33 పరుగులు చేశాడు.
స్కోరు బోర్డు భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (బి) బ్రాడ్ 9, ధావన్ (సి) ట్రేడ్‌వెల్ (బి) బొపారా 31, కోహ్లీ (సి) బొపారా (బి) అండరసన్ 43, దినేష్ కార్తిక్ ( సి) మోర్గాన్ ( బి) ట్రేడ్‌వెల్ 6, సురేష్ రైనా (సి) కుక్ (బి) బొపారా 1, ధోని ( సి) ట్రెడ్‌వెల్ ( బి) బొపారా 0, జడేజా 33 నాటౌట్, అశ్విన్ 1 రనౌట్, భువనేశ్వర్ కుమార్ 1 నాటౌట్ ( ఎక్స్‌ట్రా 4)
ఇంగ్లాండ్ బౌలింగ్ : అండరసన్ 4-0-24-1, బ్రాడ్ 4-0-26-1, బ్రెన్నస్ 4-0-34-0 ట్రెడ్‌వెల్ 4-0-25-1, బోపారా 4-1-20-3
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : కుక్ (సి) అశ్విన్ (బి) యాదవ్ 2, ఇయాన్ బెల్ ( స్టంప్) ధోని( బి) జడేజా13, టాట్ ( స్టంప్) ధోని( బి) అశ్విన్ 20, రూట్ (సి) ఇషాంత్ శర్మ (బి) అశ్విన్ 7, మోర్గాన్ (సి) అశ్విన్ (బి) ఇషాంత్ శర్మ 33, బొపారా ( సి) అశ్విన్( బి) ఇషాంత్ శర్మ 30, బుట్లర్ (బి) జడేజా 0, బ్రేన్నస్ రనౌట్ (రోహిత్ శర్మ , ధోని) 2, బ్రాడ్ 7, ట్రేడ్‌వెల్ 5 నాటౌట్ (ఎక్స్‌ట్రా 5)
భారత్ బౌలింగ్ : కుమార్ 3-0-19-0, ఉమేష్ యాదవ్ 2-0-10-1, జడేజా 4-024-2, అశ్విన్ 4-1-15-2, ఇషాంత్ శర్మ 4-036-2 , సురేష్ రైనా 3-019-0