Thursday, March 31, 2011

ఆసీస్‌ కొత్త కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌

మైకేల్‌ క్లార్క్‌ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రికీ పాటింగ్‌ కెప్టెన్సీకి రాజీనామా చేసిన మరుసటి రోజే టెస్టులకు, వన్టేలకు కెప్టెన్‌గా క్లార్క్‌ను ఎంపిక చేశారు. వైస్‌ కెప్టెన్‌గా షేన్‌ వాట్సన్‌ను ఎంపిక చేశారు. టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కామెరూన్‌ వైట్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వచ్చే నెల ఏప్రిల్‌ 7 నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లకు క్లార్క్‌ జట్టు నాయకత్వం వహిస్తాడు.

No comments:

Post a Comment