ఈరోజు స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహరెడ్డిల పెళ్లి జరుగనుంది. మాదాపూర్ హైటెక్ సిటిలో జరిగే ఈ వివాహానికి ఈ రాత్రి 10.30 గంటలుగా ముహూర్తం నిర్ణయించారు. ఈరోజు జరిగే పెళ్లి వేడుకకు బంధుమిత్రులతోపాటు టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులుతోపాటు రాజకీయ ప్రముఖలు కూడా హాజరవుతారు.
No comments:
Post a Comment