అల్లు అర్జున్ రియల్ లైఫ్‌లో ' వరుడు ' కాబోతున్నాడు. ఈ మేరకు ముహూర్తం ఖరారైంది. మార్చి 6న అల్లు అర్జన్ వివాహానికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. హైదరాబాద్‌కి చెందిన స్నేహారెడ్డితో అల్లు అర్జున్ వివాహం జరగనుంది. అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య ప్రేమ గురించి చిగురించి చాన్నాళ్ళే అయినా, పెద్దల అంగీకారం కోసం ఇన్నాళ్ళు పట్టింది. ఇరు కుటుంబాల మేరకు పెద్దలతో కుదిర్చిన సంబంధమే ఖారారైంది. మార్చి 6న హైద్రాబాద్‌లోని హైటెక్స్‌లో వివాహం. మార్చి 9న అల్లు అర్జున్ తండ్రి, అల్లు అరవింద్ సొంతూరు పాలకొల్లులో వెడ్డింగ్ రిసెష్షన్ జరగనుంది.
No comments:
Post a Comment