క్వార్టర్స్ పైనల్ నుంచి భారత్ అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. భారత్‌కు ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. అది ఈ నెల 20 వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. అందులో తప్పకుండ గెలిచి పైనల్‌లో స్థానం లభిస్తుంది. వెస్టిండీస్‌కు మాత్రము రెండు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. ఈ నెల 17న వెస్టిండీస్× ఇంగ్లాండ్ జట్టు తలపడనున్నాయి. అందులో మాత్రము ఓడిపోతే మాత్రము ఇండియా మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలిచి క్వార్టర్స్ పైనల్‌కు చేరుతుంది. ఇంకా పోతే ఇంగ్లాండ్ పరిస్థితి విచిత్రంగా ఉంది. చిన్న జట్టు అని తెలికాగా తీసుకున్న బంగ్లాదేశ్ జట్టు 5 మ్యాచ్‌లో ఆరు పాయింట్ల సాధించి నాల్గొవ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా జట్టు 4 మ్యాచ్‌లో ఆరు పాయింట్లు సాధించి మూడోవ స్థానంలో ఉంది.
No comments:
Post a Comment