విమానాన్ని హైజాక్ చేసినపుడు పరిస్థితి క్లిష్టంగానే ఉంటుంది. ఉగ్రవాదుల డిమాండ్లకు తలొగ్గాలా ? ఎలాంటి హాని జరగకుండా ప్రయాణికుల్ని రక్షించడం ఎలా ? ఆ సమయంలో ప్రభుత్వం, భద్రతా దళాలు ఏవిధంగా వ్యవహరిస్తాయి ? గగనతలంలో జరిగిన ఈ సంఘటనపై పలు ఆసక్తిరకమైన ప్రశ్నలు తలెత్తుయి ? ఈ చిత్రానికి రాదామోహన్ దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ' దిల్' రాజు, శిరిష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, సనాఖాన్, పూనమ్‌కౌర్, డా. భరత్ రెడ్డి, రిషి, శ్రీలక్ష్మి తదితరులు ముఖ్య పాత్రలు షోషిస్తున్నారు.
No comments:
Post a Comment