Friday, September 30, 2011
Thursday, September 29, 2011
అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ ఫోటో గ్యాలరీ
అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ మృతి చెందాడు.అజ్మలుద్దీన్ మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని వారి నివాసానికి తరలించారు. మృతదేహాం ఇంటికి చేరుకోగానే కుటుంబసభ్యులు, బంధువులు భోరున విలపించారు. ఈనెల 11న పుప్పాలగూడ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయాజ్‌తోపాటు గాయపడిన అజ్మల్ ప్రమాదం జరిగిన రోజు సాయంత్రమే మరణించాడు. డాక్టర్లు ఆయనకు ఆరు రోజులపాటు కాపాడడానికి సకల ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అజ్మల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
Friday, September 23, 2011
Thursday, September 22, 2011
మన్సూర్ అలీఖాన్ పటౌడి కన్నుమూత
ప్రముఖ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మన్పూర్ అలీఖాన్ పటౌడి గతకొద్ది రోజులుగా ఊపిరితిత్తుల నొప్పితో భాధపడుతున్నారు. అయితే ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్ చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. పటౌడి భార్య ఫర్మీలా ఠాగూర్ బాలీవుడ్ సినీ నటి. పటౌడికి ముగ్డురు సంతానం. సైఫ్ అలీఖాన్, సోహా అలీఖాన్, సోబాలీఖాన్. గతంలో 1965-1975 వరకు పటౌడి భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించాడు. పటౌడి 21 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ కెప్టేన్‌గా మారాడు. 46 టెస్టులు ఆడినా పటౌడీ 2793 పరుగుల చేస్తాడు.
Wednesday, September 21, 2011
అక్కినేని నాగేశ్వరరావు ఆయన 88వ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఇంకా సినిమాలకు దూరం కాను అని చెప్పాడు ( నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఫోటో గ్యాలరీ )
అక్కినేని మాట్లాడుతూ...'అభిమానుల ఆదరాభిమానాలే ఇంతటి వాడిని చేసింది. నేను చనిపోయేవరకు సినిమాలు చేస్తూనే ఉంటాను. ఈరోజు రాష్ట్రం అంతా గందరగోళంగా ఉన్నా మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా'నని అన్నారు.
ఆయన 88వ పుట్టినరోజు వేడుక మంగళవారంనాడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. పలు ప్రాంతాల నుంచి అభిమానులు వచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ...'అభిమానుల ఆనందం కొత్త ఉత్సాహాన్నిస్తోంది. నాన్నగారు...నిండునూరేళ్లూ బతకాలని కోరుకుంటున్నా'నని అన్నారు. తమ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన అభిమానులు బాగుండాలని, వారి కుటుంబాలు కూడా బాగుండాలని' అక్కినేని అమల ఆకాంక్షించారు. అమ్మ పేరుతో ఉన్న ఈ స్టూడియోలో ఈరోజు పండుగ వాతావరణ నెలకొందని అభిమానులనుద్దేశించి నాగసుశీల వ్యాఖ్యానించారు. సుమంత్, సుశాంత్ తదితరులు తాత అక్కినేని గురించి మాట్లాడారు.
Tuesday, September 20, 2011
అన్న కూతురుని పెళ్లి చేసుకుంటున్న తమ్ముడు
టాటీవుడ్‌లో పెళ్లి వయసు దాటిపోతున్న కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరోల్లో గోపీచంద్ మొదటి స్థానంలో ఉంటాడు. అయితే ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్తంలో తెరకెక్కుతున్న ' మొగుడు ' చిత్రంలో నటిస్తు, తాప్పీని తన భార్యగా ఊహించుకుంటున్న ఈ హీరో, తర్వలోనే నిజమైన పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ' లక్ష్యం' అనే చిత్రంలో గోపీచంద్, ప్రముఖ హీరో జగపతిబాబులు కలిసి అన్నదమ్ములుగా నటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం మరింత బలపడింది. అయితే తాజాగా జగపతిబాబు, తన కూతురుని గోపిచంద్‌కు ఇచ్చి వివాహం చేయనున్నాడని తెలిసింది.
తండ్రి కాబోతున్న వరుడు
' వరుడు' చిత్రం తర్వాత నిజమైన వరుడుగా మారి, తన ప్రియురాలు స్నేహారెడ్డిని వివాహం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ త్వరతలోనే తండ్రి కాబోతున్నట్లు సమాచారం. ఇటీవలే బన్నీ తన భూజానికి గాయం కోసం ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే బన్నికి తన భార్య స్నేహ గర్భవతి అని విషయం తెలిసింది. ఈ విషయాన్ని వెంటనే తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపాడంట. అయితే ఈ విషయాన్ని బయట తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడాలనుకున్పప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఈ వార్త తెలియడంతో మెగా అభిమానుల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ప్రసుత్తం స్నేహారెడ్డికి మూడో నెల అని తెలిసింది. స్నేహా తల్లి కాబోతున్న విషయం తెలుసుకున్న తరువాత నుంచి బన్ని స్నేహారెడ్డిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడంట. ఈ విషయం తెలిసిన బందువులు, ప్రెండ్స్ అందరూ కూడా బన్నికి శుబాకాంక్షలు తెలియజేస్తున్నారట.
Friday, September 16, 2011
Thursday, September 15, 2011
సీబిఐ విచారణలో సిని హీరోయిన్లు చరణ్, నమ్రత, నిఖిత తదితరులు ...
ఎమ్మార్ కుంభకోణానికి సంబంధించి సీబిఐ విచారణ జరుగుతున్న విషయం విదితమే. ఎమ్మార్ కుంభకోణానికి సంబంధించిన సిని హీరోయిన్లు నమ్రత ఇంటిపై సీబీఐ స్వయంగా రంగంలోకి దిగింది. అలాగే నిఖిత, చరణ్, చంద్రబాబు కోడలు, బాలయ్య కుమారై బ్రాహ్మణిని కూడా సీబీఐ విచారించనుంది. ఈ రోజు రామ్‌చరణ్ విచారణ చేయడానికి సీబీఐ సిద్దం కానున్నంది.
Monday, September 12, 2011
తొలి సారిగా దేశీ పర్యనటలో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు : ధోని
మహేంద్రసింగ్ ధోని ఇంగ్లాండ్ పర్యటనలో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేన్నందున్న చాలా బాధగా వుంది. టెస్టు, వన్డేలో కూడా గెలవలేదున్నందునా చాలా భాదగా వుంది. భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడి నుంచి ఇప్పటి వరకు వివిధ పర్యటనలో కనీసం ఒక్కంటి లేదా రెండు మ్యాచ్ గెలిచి పరువు నిలిచెంది. ఇంగ్లాండ్ పర్యటనలో అది కూడా కనిపించడం లేదు. బౌలింగ్ సరిగా లేకపోవడం వల్లన ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. బ్యాటింగ్‌లో మాత్రం ఒకరు లేకపోతే మరోకరు రాణించడంతో అ మాత్రం స్కోరు వస్తుంది. ముఖ్యంగా సెహ్వగ్, గంభీర్, సచిన్, యువరాజ్ సింగ్ , జహీర్‌ఖాన్, హర్భజన్ సింగ్ సీనియర్లు లేకపోవడం వల్లన జట్టుకు ఇబ్బందిగా వుంది. వీళ్లలో కనీసం ఇద్దరు వున్న జట్టు మరోలా వుండేంది. ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది. నిన్న జరిగిన వన్డే మ్యాచ్‌లో గెలిచివుండేది కాని వర్షం కారణంగా గెలవు లేకపోయాము. ఇంగ్లాండ్ పర్యటనలో చెప్పుకోదగ విషయం ఏమీలేదు. టెస్టులో, వన్డే మ్యాచ్‌లో కూడా కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు.
Saturday, September 10, 2011
బ్యాటింగ్‌లో,బౌలింగ్‌లో టీమిండియా నెంబర్ వన్ ... ?
బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో టీమిండియా నెంబర్ వన్ ఇది నిజం. మీరు ఎప్పుడు అంటారు కదా టీమిండియా నెంబర్ వన్ అని. అదే మాట ఇప్పుడు కూడా అనవచ్చు. దానిలో పెద్ద తేడా ఏమి లేదు. ఒకప్పుడు ఉన్న జట్టే ఇప్పుడు ఉంది. దానిలో పెద్ద మార్పుల ఏమి లేదు.
ఉదాహారణ : ఐపీఎల్
ఐపీఎల్ అంటే అందరికి తెలుసు. ట్వింటీ - టింట్వీ మ్యాచ్‌లు. ఐపీఎల్ మ్యాచ్‌లు అడిన వారందరికి మంచి అనుభవం అవసరం లేదు. ఫామ్‌లో ఉంటే చాలు. అలాగే వారికి గాయంమైనసరై ఐపీఎల్ మ్యాచ్‌లు వదలడం లేదు. ఐపీఎల్ మ్యాచ్‌లో ఆడిన ప్రతి ఒక్కరు ఎంతో అంత లాభంతో అడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు అడినంత సేపు వారికి గాయం అయిన విషయం మారిచిపోతారు. అతరువాత వారికి గాయం అయిన విషయం బయటపడుతుంది. టీమిండియా జట్టు కాదు ప్రతి ఒక్క బ్యాట్‌మెన్స్, బౌలర్లు కూడా అంతే. ఐపీఎల్ మ్యాచ్‌లు అడిన వారందరు అడిన అడకపోయిన పెద్దగా పట్టించుకోరు. అదే వన్డే మ్యాచ్‌లో మాత్రం రెండు వన్డేలో సరిగా అడలేకపోతే అతను తీసి పక్కకు పెట్టడం జరుగుతుంది. ఐపీఎల్‌లో సెంచరీలు, అర్థసెంచరీలు చేస్తు రికార్డులు తిరగరాస్తారు. 20 ఓవర్ల మ్యాచ్ కాదా.
ఇంగ్లాండ్ సిరిస్‌లో టీమిండియాకు మారించిపోని అనుభవం వచ్చింది. టెస్టులో, వన్డేలో టీమండియా జట్టు పరాజయం అనుభవిచ్చింది. టెస్టులో లక్ష్మణ్ , సచిన్, సెహ్వాగ్ , యువరాజ్ సింగ్, ధోని, రైనా వీరందరు రాణించలేకపోయారు. కాబట్టి టెస్టులో ఓడిపోయారు అని భావించారు. ఇంకా వన్డే విషయంలో ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేలో పరాజయం పాలైయింది. ఐదు వన్డే సిరిసీలో మొదటి వన్డే వర్షం కారణంగా రద్దయింది. రెండో వన్డేలో, మూడో వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇప్పటికే ఇంగ్లాండ్ 2-0 తేడాతో ముందంజలో ఉంది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు ఇప్పటికైన అవకాశం ఉంది. బౌలర్లు సరిగా రాణించలేకపోకపోతున్నారు. ముఖ్యంగా జహీర్‌ఖాన్ లేకపోవడం వల్లన టీమిండియాలో పెద్దలోటు కనిపిస్తుంది. అతని స్థానంలో ఇప్పటికే ముగ్గురుని ఎంపిక చేశారు. కాని ఏమి లాభం లేకపోయింది. ఇర్పాన్ పఠాన్ ఎంపిక చేసి అతని ఒక అవకాశం ఇస్తే తెలిసింది. మిగిలిన రెండు వన్డేలో గెలిచి 2-2 సిరిసీ సమానం చేయవచ్చు. ఇంగ్లాండ్ సిరిసీ కోల్పోయింతే అంతే టీమిండియా జట్టులో పెద్దగా మార్పులు జరగవచ్చు.

ఒక్కే ఒక్క చాన్స్ .....
భారత జట్టు పేస్ బౌలింగ్‌లో ఆర్. పి. సింగ్, మునాఫ్ పటేల్, ప్రవీణ్ కుమార్ ముగ్గురు ఉన్నారు. కానీ వీళ్లలో ప్రవీణ్ కుమార్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయ్యగలుగుతున్నాడు. మునాఫ్ పటేల్ , ఆర్. పి. సింగ్ ఇద్దరు విపరితంగా పరుగులు ఇస్తున్నారు. వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. భారత జట్టులో మునాఫ్, ప్రవీణ్ కుమార్ ఆర్. పి. సింగ్ బౌలింగ్ ఉన్నారు.
ఒక్కే ఒక్క ఛాన్స్ ....
ఒక్కే ఒక్క ఛాన్స్ అంటున్నా ఇర్ఫాన్ పఠాన్. మరి ఇర్పాన్ పఠాన్ ఎంపిక విషయంలో చర్చలు జరగలేదు ఎందుకని. అతను అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్ జట్టు సహయంపడుతాడు. అతని బీసీసీఐ ఎందుకు అతని వైపు మెగ్గు చూపడం లేదు.
Friday, September 9, 2011
ఇలియానాకి స్పల్ప గాయం
ఇలియానా నృత్యం చేస్తుండగా ప్రమాదానికి గురయింది. చెన్నైలో తమిళ చిత్రం నన్బస్ ( త్రీ ఇడియట్స్ రీమేకి ) కి సంబంధించిన పాట కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరాఖాన్ అధ్వరంలో ఇలియానా ప్రాక్టీస్ చేస్తోంది. ఓ భంగిమ కోసం ప్రయత్నిస్తుండగా ఆమె అదుపుతప్పి పడిపోయింది. చీలిమండ భాగంలో గాయమైంది. ఇలియానాకు రెండు, మూడు వారాల పాటు విశ్రాంతి అవసరం అన్ని డాక్టర్ తెలిపారు.
Subscribe to:
Posts (Atom)