ప్రముఖ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మన్పూర్ అలీఖాన్ పటౌడి గతకొద్ది రోజులుగా ఊపిరితిత్తుల నొప్పితో భాధపడుతున్నారు. అయితే ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్ చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. పటౌడి భార్య ఫర్మీలా ఠాగూర్ బాలీవుడ్ సినీ నటి. పటౌడికి ముగ్డురు సంతానం. సైఫ్ అలీఖాన్, సోహా అలీఖాన్, సోబాలీఖాన్. గతంలో 1965-1975 వరకు పటౌడి భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించాడు. పటౌడి 21 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ కెప్టేన్‌గా మారాడు. 46 టెస్టులు ఆడినా పటౌడీ 2793 పరుగుల చేస్తాడు.
No comments:
Post a Comment