Thursday, August 18, 2011

రజనీకాంత్‌కు మరోసారి వైద్యపరీక్షలు

రాణా చిత్రం ఘాటింగ్‌ సమయంలో రజనీకాంత్‌ అనారోగ్యానికి గురైన సంగంతి తెలిసిందే. రజనీకాంత్‌కు మరో సారి వైద్య పరీక్షలు చేయాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం రజనీకాంత్‌ తన పెద్ద కూతురు ఐశ్వర్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు రజనీకాంత్‌కు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

Wednesday, August 17, 2011

చికిత్స కోసం ఆస్ట్రేలియా వెళ్తుతున్న అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ హీరోగా ఇటీవలే ' వరుడు ' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘాటింగ్‌ సమయంలో అల్లు అర్జున్‌ చేతికి గాయమైంది. ఆ గాయాన్ని ఏ విధంగా లెక్క చేయకుండా ఆ సినిమాను పూర్తి చేశాడు. ఆ గాయంతోనే మరో చిత్రం ' బద్రీనాథ్‌ ' సినిమా కూడా పూర్తి చేశాడు. అ తరువాత తెలిసింది గాయం పెద్దది. గాయం కోసం ఆస్ట్రేలియా తగిన శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. ఆగస్టు 20న తేదీన అల్లు అర్జున్‌ గాయానికి తగ్గిన ఆపరేషన్‌ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. అక్కడే వారం రోజుల పాటు ఉండి విశ్రాంతి తీసుకొని, తిరిగి సెప్టెంబర్‌ మొదటి వారంలో ఇండియాకు రానున్నాడు.

Tuesday, August 16, 2011

150 రోజుల తర్వాత మరో అవకాశం


  ' ప్రేమకావాలి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఇషాచావ్లా 150 రోజుల తర్వాత మరో అవకాశం వచ్చింది. వీరభ ద్రం దర్శకత్వంలో సునీల్‌ సరసన ఇషాచావ్లా జతకట్టనుంది. ఈ చిత్రం ఆగస్టు 18న లాంఛనంగా ప్రారంభం కానుంది.

ధోని తర్వాత కెప్టెన్‌ ఎవరు ... ?

 టీమిండియాలో కొత్త కోణం వచ్చింది. మూడు టెస్టు సిరీస్‌లు వరుసగా ఓడిపోయిన టీమిండియా కెప్టెన్‌పై భారం పడింది. భారత్‌ బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ఏది విధమైన రకమైన రాణించలేకపోవడం వల్ల కెప్టెన్‌పై భారం పడింది. వరుసగా మూడు టెస్టు సిరీస్‌లు ఓడిపోయివడం అంటే టీమిండియా జట్టు లోపం వల్లనే, జట్టు సభ్యులు రాణించలేకపోవడం. అందులో వరుసగా గాయలపాలైన వారిని మళ్లీ జట్టులో అనుమతించడం ఇలా చాల అనుమానాలు వస్తున్నాయి. గాయలుపాలైన వారిని మళ్లీ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అడించడం వంటి ప్రయోగాలు వంటి చేసి జట్టులో అనుమతించాలి.
మాజీ క్రికెటర్లు బీసీసీఐపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే కెప్టెన్‌ సరైన నిర్ణయం తీసుకోపోవడం వల్లనే జట్టు పరిస్థితి చాలా దారుణంగా తయారైయింది. ధోని తర్వాత నాయకత్వ లక్షణాలెవరికైనా వున్నాయి. గంభీర్‌ కెప్టెన్సీకి తగ్గ వ్యక్తి కానే కాదు. సెహ్వాగ్‌ సంగతి సరై సరి. సచిన్‌ అల్‌రెడ్రీ కెప్టెన్సీ చేసి, తన వల్ల కాదని పక్కకు తప్పుకున్నాడు. ఇంకా దావ్రిడ్‌ ఇంతకా ముందు టెస్టు సిరీస్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. లక్ష్మణ్‌ ఇప్పటివరకు కెప్టెన్‌ అన్న సందేహాములు తన దృష్టికి రాలేదు. అతను జట్టు సభ్యుడిలా అందరితో కలసి వుండటటమే తప్ప కెప్టెన్సీపై అలోచన లేదు. యువరాజ్‌సింగ్‌ అతను ఎప్పుడు జట్టు వస్తాడో, వెళ్తుతాడో తెలియదు. ఇంకా కొత్తగా వచ్చిన వారిలో విరాట్‌ కోహ్లీ, రైనా ఇద్దరు జట్టు కొత్త ముఖాలు ఉన్నాయి. వారికి అనుభవం తక్కువ ఉంది. ఇలా జట్టులో అందరీ చూస్తే కెప్టెన్సీపై ఎవరికి అలోచన లేదు.

Saturday, August 13, 2011

కాజల్‌తో ముచ్చటగా మూడోసారి

 'డార్లింగ్‌', మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌' చిత్రాలతో హిట్‌ కొట్టి పేరు తేచ్చుకున్న ఈ జత మరో సారి సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమా ఫ్యామిలి ఎంటర్‌మెటర్స్‌గా నిలిచాయి. ' రెబల్‌ ' సినిమాలో అనుష్క నిష్క్రమించిందనే వార్తలు వస్తుండండంతో ఆ సినిమాలో అనుష్క స్థానంలో కాజల్‌ భర్తీ చేయనుందా... లేక ఆ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించే సినిమా కోసం కాజల్‌ తీసుకుటారా అన్నది తెలియాల్సి వుంది.

Friday, August 12, 2011

మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ గెలుస్తుందా ? సచిన్‌ సెంచరీ చేస్తాడా... ?

 భారత్‌,ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమాయానికి భారత్‌ 35/1 పరుగులు చేసింది. గంభీర్‌ 14, రాహుల్‌ దావ్రిడ్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 710/7 డిక్టెర్‌ చేసింది. స్ట్రాస్‌ 87, కుక్‌ 294, బెల్‌ 34, పీటర్స్‌న్‌ 63, మోర్గాన్‌ 104 , బెన్నస్న్‌ 53 పరుగులు చేసింది. భారత్‌ బౌలింగ్‌లో అమిత్‌ మిశ్రా 3, ప్రవీణ్‌ కుమార్‌ 2, ఇషాంత్‌ శర్మ, రైనా చెరో వికెట్‌ లభించింది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఒక వికెటు నష్టానికి 35 పరుగులు చేసింది. సెహ్వాగ్‌ డకౌట్‌ అయ్యాడు. ఇంకా రెండు రోజుల సమయం ఉంది. రెండు రోజులలో భారత్‌ 451 పరుగులు చేస్తుందా... ? లేక అలౌట్‌ అవుతుందా. ఇంకా భారత్‌ బ్యాట్స్‌మెన్‌లపై ఆధారపడి వుంది. ఒక వేళ టీమిండియాలో బ్యాట్స్‌మెన్‌లు రాణింస్తే డ్రాగా ముగుస్తుంది. లేకపోతే 0-3 తేడాతో ఇంగ్లాండ్‌ విజయం సాధిస్తుంది.

Tuesday, August 9, 2011

ఆసుపత్రిలో సూపర్‌స్టార్‌

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వెన్ను నొప్పి కారణంగా గత నాలుగు రోజుల క్రితమే కృష్ణ హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రసుత్తం ఆయన కోటుకుంటున్నారనీ, చిన్నపాటి సర్జరీ కూడా జరిగిందనీ, డాక్టర్‌ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి అవుతారనీ కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ అనారోగ్యం వార్త బయటకు తెలియగానే అయన అభిమాన్యులు అంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. కుటుంబ సభ్యులనుంచి ఆయన కోలుకుంటున్నారన్న ప్రకటన రావడంతో అభిమానుల్లో కొంతమేర ఆంతోళన తగ్గింది. కృష్ణ 300పైగా సినిమాల్లో నటించాడు.

Monday, August 8, 2011

పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదట వీళ్లకు

ప్రభాస్‌, గోపిచంద్‌, నాగచైతన్య, తరుణ్‌ వీళ్లందరు పెళ్లి విషయం మాట్లాడే వరకు ఇప్పట్లో లేదు. దానికి టైమ్‌ రావాలి అట్టున్నారు. సినిమా వాళ్లు కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వాళ్లు పెళ్లిళ్లకు వీళ్లు వెళ్తుతున్నారు. అక్కడ ఎవరో ఒక్కరు మరీ మీ పెళ్లి ఎప్పుడు సారు అన్ని అడిగితే ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టిపెట్టాననీ అంటున్నారు. అందరు పెళ్లి చేసుకుంటే వీళ్లు మాత్రం పెళ్లికు దూరం ఉంటున్నారు. మారి అసలు విషయం బయటికి రావడం లేదు.