Tuesday, August 16, 2011
150 రోజుల తర్వాత మరో అవకాశం
' ప్రేమకావాలి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఇషాచావ్లా 150 రోజుల తర్వాత మరో అవకాశం వచ్చింది. వీరభ ద్రం దర్శకత్వంలో సునీల్ సరసన ఇషాచావ్లా జతకట్టనుంది. ఈ చిత్రం ఆగస్టు 18న లాంఛనంగా ప్రారంభం కానుంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment