టీ20 ప్రపంచకప్
సెమీఫైనల్లో విండీస్‌తో తలపడే మ్యాచ్‌కు యువరాజ్‌సింగ్ దూరమయ్యాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో
బ్యాటింగ్ చేసేందుకు, వికెట్ల మధ్య పరుగు తీసేందుకు యువీ చాలా ఇబ్బంది
పడ్డాడు. గాయం నయం కాకపోవడంతో విండీస్‌తో ఆడే తుది జట్టు నుంచి యువీ
తప్పుకున్నాడు. యువరాజ్ స్థానంలో మనీష్ పాండేకు అవకాశం కల్పించారు.
No comments:
Post a Comment