పవన్‌కళ్యాణ్, త్రిష కాంభినేషన్‌లో ' తీన్‌మార్ ' ఏప్రిల్ రెండో వారంలో విడుదలకు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అడియో రిలిజ్ పంక్షన్ అయ్యిపోయింది. పాటలు చాలా బాగా వున్నాయి అటు ప్రేక్షకులు చేబుతున్నారు. ఖుషీ తరువాత మరో సూపర్ హిట్ 'తీన్‌మార్ ' హిట్ కొట్టుతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా తీయడానికి 3.24 కోట్లు ఖర్చు చేసి తీస్తాము.
No comments:
Post a Comment