వెంకటేష్, త్రిష కాంభినేషన్‌లో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే వీళ్ల ఇద్దరు కలసి రెండు సినిమాలు తీశారు. ఒకటి ' ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే ' రెండోవది నమో వెంకటేశ చిత్రాలు తీశారు. మూడో చిత్రం తీయడానికి ఇద్దరు రెడీ అట్టున్నారు. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తారు.
No comments:
Post a Comment