2011 త్రిషకు తీన్‌మార్ రూపంలో టాలీవుడ్గలో నిరాశే మిగిల్చినా కోలీవుడ్గలో ‘మాంగత్తై’ రూపంలో హిట్ ఇచ్చి ఊరటనిచ్చింది. అరుుతే 2012లో త్రిష ఒక్కసారిగా టాలీవుడ్గలో కొత్త హీరోరుున్లందరికీ ఝలక్ ఇవ్వబోతోంది. హీరో వెంకటేష్‌తో ముచ్చటగా మూడోసారి ‘బాడీగార్డ్’తో జతకడుతున్న త్రిష జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ‘దమ్ము’లో కూడా తన పాత్ర ఎంతో దమ్మున్నదంటోంది. పైగా యంగ్ టైగర్‌తో పోటీపడి క్యూట్‌గా కనిపించేందుకు చాలా స్లివ్గుగా తయారరుుంది. ఈ మధ్య ‘బాడీగార్డ్’ ఫంక్షన్‌లో రెడ్గ ఫ్రాక్‌లో చాలా క్యూట్‌గా కనిపించింది. ‘సీతమ్మ వాకిట్లో ...’ చిత్రంలో ప్రిన్స్ మహేష్ పక్కన వదినగా చేయనని నిక్కచ్చిగా చెప్పేసింది. అందుేక రాబోయే సంవత్సరంలో హుషారుగా మరిన్ని చిత్రాలలో చేయాలనుకుంటోంది త్రిష.
No comments:
Post a Comment