మూడు, నాలుగు నెలలు కష్టాపడి తీసిన సినిమా ఇప్పుడు ' తీన్‌మార్ ' వివాదాల్లో చిక్కుంది. ఇప్పటికే మన్మథబాణంలో కమలాసన్‌తో తీసిన సినిమా ప్లాప్ అవడంతో కొత్తగా ' తీన్‌మార్'పై హిట్ కోట్టి మళ్లీ టాప్ హీరోయిన్లుతో పోటీకి రావాలని త్రిష ఆశ నిరాశగా మిగిలింది. ఆడియో పంక్షన్ రిలిజ్ అయిన రెండు రోజులకు టైటిల్‌పై వివాదం చుట్టుకుంది. నమోవెంకటేష సినిమా యార్వేజ్ అనిపించుకోన్ని అతరువాత సినిమాలకు కొద్దిగా గ్యాపి ఇచ్చింది.
No comments:
Post a Comment