టాలీవుడ్ ప్రముఖ సినీననటుల నివాసాలపై బుధవారం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రముఖ సినీనటులు నాగార్జున, రవితేజ, హీరోయిన్ అనుష్క ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. అలాగే నాగార్జునకు సన్నిహితుడైన కామాక్ష్మీ సంస్థల అధినేత శివప్రసాద్ ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు చెనై, బెంగుళూరుల్లోని వారి ఇళు, కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. వీరంతా ఆదాయానాకి తగిన విధంగా పన్నులు కట్టకపోవటం వల్లే ఈ దాడులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment