ప్రపంచకప్‌లో భాగంగా పైనల్‌లో లంక, భారత్ ఢ జరుగుతుంది. గ్రూప్ -ఎ నుండి శ్రీలంక గ్రూప్ - బి నుండి భారత్ పైనల్‌కు చేరుకున్నాయి. చివరగా పైనల్ మ్యాచ్ ఏప్రిల్ 2న పైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ప్రతి ఒక్కరు టీమిండియా గెలువాలి అన్ని ప్రతి ఒక్కరు భావించారు. టీమిండియా 50 ఓవర్లలో 260 పరుగులు మాత్రమే చేసింది. పాక్ లక్ష్యం 261 పరుగులతో బరిలోకి దిగింది. ఒక రకంగా చూస్తే పాక్ గెలుస్తుంది అని అందరూ భావించారు. కాని చివరికి భారత్ 29 పరుగుల తేడాతో గెలుపోందింది.
No comments:
Post a Comment