తమన్నా బిజీ బిజీ అయిపోయింది. ఇప్పటికే మూడు సినిమాలో నటిస్తున్న తమన్నా మరో సినిమాకు పచ్చ జెండా ఊపింది అని సమాచారం. టాలీవుడ్‌లో ఎన్నడూ లేనంత బిజీ అయిపోయిన తమన్నా అటు తమిళంలో ఇంకా అగ్ర స్థానాన్ని ఎంజారు చేస్తోంది. ఈ ఏడాదిలో విడుదలయ్యే తెలుగు చిత్రాలలో తమన్నా జోరు మీద ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్‌తో ' బద్రీనాథ్ ' నాగ చైతన్యతో ' ఐయామ్ నంబర్ వన్ ' ఎన్టీఆర్‌తో సురేందర్ డైరెక్షన్‌లో ' రచ్చ ' చిత్రాల్లోను నటిస్తోంది. చరణ్‌తో సినిమాకు నటించ అవకాశలున్నాయని సమాచారం.
No comments:
Post a Comment