Friday, February 4, 2011

ఈ 25 ఏళ్లలో డా || రాజశేఖర్‌...

డా || రాజశేఖర్‌... ఆయన పుట్టిన రోజు నేడే ..
నటుడిగా రాజశేఖర్‌ వయసు 25. ఈ ఏళ్ల కెరీర్‌ను విశ్లేషించుకుటే అనందంగా ఉందని ఆయన అన్నారు. అలాగే అయాన మెడిసన్‌ పూర్తి చేసి కూడా 25 ఏళ్లవుతుంది. '' ఒకవైపు నటుడిగా చేస్తు మరోవైపు వైద్యం కూడా చేస్తున్నాను. నటుడిగా ప్రేక్షకులికి వినోదాని అందించడంతో పాటు ఓ డాక్టర్‌గా ఎంతో మందిని ఆరోగ్యవంతుల్ని చేస్తున్నందుకు ఆనందంగా వుంది. ప్రస్తుతం ఆయన ' మహంకాళి' లో నటిస్తున్నారు. రాజశేఖర్‌ సతీమణి జీవిత దర్శకత్వంలో ఈ చిత్రాని ఏలూరు సురేందర్‌రెడ్డి ని ర్మిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలు రాజశేఖర్‌ చెబుతూ.. '' శత్రువులను శిక్షించే నిజాయితీగల ఓ పోలీసాఫీసర్‌గా మహంకాళిగా ఇందులో నటిస్తున్నాను. ఇప్పటి వరకు ఎన్నో పోలీస్‌ కథలు వచ్చాయి. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల చేస్తాం.

No comments:

Post a Comment