1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్, సయ్యద్ కిర్మాణీ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసారు. ఈ క్రమంలో వన్డేల్లో తొలి అర్ధసెంచరీని మలింగ నమోదు చేసాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాథ్యూస్ 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ విధించిన 240 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 44.2 ఓవర్లలోనే సాధించింది. అంతకుముందు పెరీరా 46 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకోవడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ హాడిన్ 49, మైక్ హస్సే 71, మార్ష్ 31 పరుగులు చేసారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. శ్రీలంక జట్టులో కెప్టెన్ సంగక్కర 49 పరుగులు చేసాడు. మలింగ 48 బంతుల్లో 56 పరుగులు చేసి రనౌటయ్యాడు. తొలి వన్డే మ్యాచ్ ఆడిన ఆసీస్ బౌలర్ దోహర్తీ 46 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
Wednesday, November 3, 2010
శ్రీలంక అద్భుత విజయం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment