అక్టోబర్‌లో అంతర్జా తీయ క్రికెట్ నుంచి తప్పు కున్న డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను అతని సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లలో నేడు బీసీసీఐ సన్మానించనుంది. దక్షిణా ఫ్రికాతో మ్యాచ్ ఆరంభా నికి ముందు.. 9 గంట లకు బీసీసీఐ అధ్యక్షుడు లేదా కార్యదర్శి వీరూను మోమెంటోతో సత్కరిం చనున్నారు. సిల్వర్ మోమెంటోపై సెహ్వాగ్ సాధించిన రికార్డులను పొందిపరిచారు. ఐతే సెహ్వాగ్‌కు 17 ఏళ్లు సొంత అసోసియేషన్‌గా ఉన్న డిడిసీఏ మాత్రం ఈ సన్మాన కార్యక్రమానికి దూరంగా ఉంటోంది. బీసీసీఐ నుంచి వీరూ సన్మానంపై లేఖ అందింది. కానీ ఢిల్లీ అసోసియేషన్ దీనికి హాజరుకావటం లేదని డిడిసీఏ తాత్కాలిక అధ్యక్షుడు చేతన్ చౌహన్ వెల్లడించారు. జట్టు మేనేజ్‌మెంట్‌తో విభేదాల నేపథ్యంలో సెహ్వాగ్ ఈ సీజన్‌లో ఢిల్లీని వీడి హర్యానాకు తరలివెళ్లిన విషయం తెలిసిందే.
Wednesday, December 2, 2015
నేడు సెహ్వాగ్‌కు సన్మానం

చెన్నైలో భారీ వర్షం
భారీ వర్షం కారణంగా ' ది హిందూ' పత్రిక ప్రచురణ నిలిపివేత
వరద నీటిలో చెన్నై ఐటీ కంపెనీలు
సినీ ప్రముఖులు ఆర్థిక సహాయం
మరో 48 గంటలు చాలా ప్రమాదం ...
చెన్నై భారీ వర్షాల బీభత్సంలో ఎక్కువప్రాంతాలు నీటమునిగాయి. దాదాపు వందేళ్ల తరువాత ఇంతటి స్థాయిలో వర్షపాతం కురిసిందని వాతావరణశాఖ పేర్కొనడం జరిగింది. దాదాపు కోటిమందికిపైగా ప్రజలు వరద బీభత్సంతో ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైలో విమానాశ్రయంలోకి వర్షపునీరు ప్రవేశించడంతో విమాన సర్వీసులను నిలిపివేయడం గమనార్హం.

చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. అన్ని మౌలికసదుపాయాలు, అత్యవసర సేవలు కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. గత వందేళ్లలో ఇదే అత్యంత దారుణ పరిస్థితి అని అధికారులు తెలిపారు. వర్షాలు, భారీగా నిలిచిపోయిన నీరు కారణంగా అక్కడి ప్రముఖ దినపత్రిక ' ది హిందూ' కూడా బుధవారం ప్రింట్ ఎడిషన్ ప్రచురణ నిలివేస్తారు. 1878లో హిందూ స్థాపించగా 137 ఏళ్లలో ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా ప్రతిక ప్రింటింగ్‌ను నిలిపేయడం ఇదే మొదటిసారి. చైన్నైలో మౌంట్ రోడ్డులోని హిందూ ప్రధానకార్యాలయంలో జరగాల్సిన సిటీ ఎడిషన్ ముద్రణ నిలివేసింది.
మరో 48 గంటలు చాలా ప్రమాదం ... భారీ వర్షాలు, వరదలతో అష్టకష్టాలు పడుతున్న చెన్నై వాసులకు మరింత ముప్పుపొంచి ఉంది. రోడ్లు, కాలనీలు, రైల్వే ట్రాక్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు జలమయంకావడంతో ఇప్పటికే జనజీవనం స్తంభించిపోగా.. చెన్నైలో మరో 48 గంటలు పాటు భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ 48 గంటలు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించింది. చైన్నెలో తాగు నీరు, నిత్యావసర వస్తువులు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే రోడ్లు నదులను తలపిస్తున్నాయి.
వరద నీటిలో చెన్నై ఐటీ కంపెనీలు
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరద నీటి ప్రభావం చైన్నెలోని పలు ఐటీ కంపెనీలకు తాకింది. అయితే కీలక సేవలకు అంతరాయం లేదని పలు ఐటీ కంపెనీలు తెలిపాయి. ఇన్పోసిస్ క్యాంపస్‌లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో రేపు కూడా ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అంతే కాకుండా నగరంలో చిక్కుకు పోయిన తమ ఉద్యోగులను రక్షించేపనిలో నిమన్నమైంది. దీనిపై ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. కీలక సేవలకోసం కాగ్నిజెంట్ సిబ్బంది కార్యాలయాల్లోనే పని చేస్తున్నారు.
హీరో సిద్ధార్థ్ తమిళనాడులో సోమవారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల కారణంగా సాధారణ ప్రజలే కాదు... సినీ ప్రముఖులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా తన ఇంట్లోకి నీరు వచ్చిందని ... తాము పై అంతస్థుకు వెళ్తున్నామని నటుడు సిద్ధార్థ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. డ్రైయిన్‌లలోంచి నీరు బయటకు వస్తోందన్నారు. తన ఇంటి పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలో సాధారణ ప్రజల పరిస్థితి వూహించుకోండి.. అంటూ సిద్దార్థ్ పేర్కొన్నాడు. సినీ ప్రముఖులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.
వరదభాదితులకు రూ.10 లక్షలు విరాళం అందించిన రజినీకాంత్. అదే విధంగా నటుడు దనుష్ రూ. 5 లక్షలు, సూర్య, ఆయన సోదరుడు కార్తీలు కలిసి రూ. 25 లక్షలు, విశాల్ రూ. 10 లక్షలు విరాళం అందించారు. టాలీవుడ్ స్టార్ అల్లుఅర్జున్ వరద బాధితులకు 25 లక్షల విరాళం ప్రకటించాడు.

Tuesday, December 1, 2015
మహేష్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే ..?
టాలీవుడ్‌లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు... ఆయన్ను అభిమానించే వారు సాధరణ ప్రేక్షకులే కాకుండా ... నటీనటుల్లోనూ ఉన్నారు. మరి అలాంటి మహేష్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే?.. ఆసకిత కరమైన విషయమే. మహేష్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తను ఎప్పటికీ అభిమానించే హీరోయిన్ శ్రీదేవి అని, ప్రస్తుత జనరేషన్‌కు సంబంధించి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె అని పేర్కొన్నారు. అదేవిధంగా దీపిక అందమైన నటి, ' పీకు' చిత్రంలో ఆమె నటన చాలా చక్కగా ఉందంటూ కితాబిచ్చారు. ఈ విషయం తెలిసిన దీపికా పదుకొణె తన ట్విట్టర్ సైతం టాలీవుడ్‌లో తన అభిమాన హీరో మహేష్‌బాబు అని ఓ ఇంటర్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.
Monday, November 30, 2015
ఆమిర్‌కు షాకిస్తున్న మహేష్‌బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ సూపర్ స్టార్ లకు కూడా చుక్కలు
చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఎండార్స్ మెంట్ల విషయంలో ఇప్పటికే సౌతిండియాలో
టాప్ ప్లేస్ లో ఉన్న మహేష్ బాబు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా పోటీ
ఇస్తున్నాడు. ఇప్పటి వరకు సౌత్ ఇండియాకు సంబంధించిన యాడ్స్ మాత్రమే
చేస్తున్న ఈ రాజకుమారుడు త్వరలోనే నేషనల్ యాడ్స్ లో మెరిసేందుకు రెడీ
అవుతున్నాడు.
ప్రస్తుతం ఆమిర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న పలు కంపెనీలు, ఆయనతో తమ అగ్రిమెంట్ ముగియటంతో, మహేష్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు రెడీ అవుతున్నాయట. శ్రీమంతుడు సినిమాతో భారీ కలెక్షన్లతో పాటు ఓవర్ సీస్ లో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో పలు కంపెనీలు మహేష్ మీద దృష్టి పెట్టాయి. ఇప్పటికే నెంబర్ పరంగా అత్యధిక బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్.. నేషనల్ యాడ్స్ లో కూడా సత్తా చాటితే సంపాదన పరంగా కూడా రికార్డ్ సృష్టించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

'చెంపదెబ్బ కొట్టినందుకు క్షమాపణలు చెప్పు' ... బాలీవుడ్ అగ్ర నటుడు
ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా
సుప్రీంకోర్టు బాలీవుడ్ అగ్ర నటుడు గోవిందాకు సూచించింది. 'మీరు పెద్ద
హీరో. పెద్ద హృదయాన్ని కూడా చాటండి' అని గోవిందాకు సలహా ఇచ్చింది. 2008లో
తనను చెంపదెబ్బ కొట్టి.. బెదిరించాడని సంతోష్‌రాయ్ అనే వ్యక్తి
సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇదే విషయమై గతంలో ఆయన వేసిన పిటిషన్‌ను
బొంబాయి హైకోర్టు కొట్టివేసింది. నేరపూరిత ఉద్దేశంతోనే గోవిందా ఆయనను
చెంపదెబ్బ కొట్టాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ పిటిషన్‌పై
సోమవారం విచారణ జరిపిన జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం
వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది.
రాయ్‌ను గోవిందా చెంపదెబ్బ కొడుతున్న వీడియోను మొబైల్‌లో చూసిన ధర్మాసనం.. ఆయనకు గోవిందా క్షమాపణ చెప్పాలని సలహా ఇచ్చింది. సినీతారలు బహిరంగ ప్రదేశాల్లో కొట్లాటలకు దిగకూడదని సూచించింది. రీల్‌లైఫ్‌లో చేసినట్టు ఇష్టం వచ్చినట్టు రియల్‌లైఫ్‌లో చేయడం సరికాదని హితవు పలికింది. 'మేం మీ సినిమాలను చూస్తాం. కానీ మీరు ఎవరినైనా నిజంగా చెంప ఛెళ్లుమనిపిస్తే సహించం' అని జస్టిస్ వీ గోపాల గౌడతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది.

హన్సికకు రక్తపరీక్ష
తనకేం కాలేదని, తాను బాగానే ఉన్నానని హీరోయిన్ హన్సిక తెలిపింది. తాను
పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, కంగారు పడాల్సిన పనిలేదని ట్విటర్ ద్వారా
సోమవారం వెల్లడించింది. హన్సిక రక్త పరీక్ష చేయించుకుందని తెలియడంతో ఆమె
సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందారు. 'ఏం జరిగింది. ఏమైనా సీరియస్సా'
అంటూ ట్వీట్లు చేశారు. విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యమే ముఖ్యమని ఆమెకు
సలహా ఇచ్చారు. అయితే రెగ్యులర్ చెకప్ లో భాగంగానే టెస్టు చేయించుకున్నానని హన్సిక వివరణ
ఇచ్చింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది.
పరీక్ష కోసం రక్తం తీసుకున్నప్పుడు తాను గట్టిగా ఏడ్చానని, తన తల్లి ఎంతో
ఓపికగా సముదాయించిందని అంతకుముందు హన్సిక ట్వీట్ చేసింది. దీంతో కంగారు
పడిన అభిమానులు ఆమె ఆరోగ్యంపై ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం హన్సిక పలు
తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Sunday, November 29, 2015
స్కూటర్ మీద చక్కర్లు కొట్టిన అమితాబ్ ...
దాదాపు ఏడాది కిందట సైకిల్ తొక్కి హల్‌చల్ చేసిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్
తాజాగా స్కూటర్ నడిపారు. చక్కగా హెల్మెట్ పెట్టుకొని, గళ్ల చొక్కా, ముదురు
రంగు ప్యాంటు తొడుక్కొని ఆయన అలా కోల్‌కతా వీధుల్లో స్కూటర్‌పై సవారీ
చేశారు. పశ్చిమ బెంగాల్ అధికార కేంద్రానికి చిరునామా అయిన రైటర్స్
బిల్డింగ్ వద్ద శనివారం ఈ దృశ్యం కనిపించింది. రిబూ దాస్‌గుప్తా
రూపొందిస్తున్న తాజా చిత్రం 'టీఈ3ఎన్' (Te3N) సినిమా కోసం అమితాబ్ ఇలా
స్కూటర్ ఎక్కారు.
గతంలో 'పీకూ' సినిమా కోసం అమితాబ్ సైకిల్ తొక్కి.. అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. 'పీకూ'లో దీపికా పదుకొణే తండ్రిగా నటించిన అమితాబ్ తాజాగా రిబూ దాస్‌గుప్తా సినిమాలో విభిన్న పాత్రతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. విఖ్యాత సినీ దిగ్గజం సుజయ్ ఘోష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నవాజుద్దీన్ సిద్దిఖీ, విద్యాబాలన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం అమితాబ్ శ్రద్ధగా దర్శకుడి సూచనలు వినడం.. కొన్ని సెకండ్లపాటు కోల్‌కతా వీధుల్లో స్కూటర్ నడుపడం.. అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడిన ఆయన అభిమానులు, ప్రజలకు ఎంతో సంతోషం కలిగించింది.

' బాహుబలి'తో ' శ్రీమంతుడు' ఢీ
మొదటి సారి ఐఫా అవార్డులను సౌత్ సినిమాలకు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నారు. త్వరలో హైదరాబాద్‌లో జరుగబోతున్న ఈ అవార్డు వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోగా హీరో అల్లు శిరీష్ ఈ కార్యక్రమానికి హెస్ట్‌గా వ్వవహరించనున్నాడు. ఈ వేడుకల్లో మొత్తం 14 అవార్డులలు విభాగాలను అందజేయనున్నారు. ఈ 14 విభాగాల్లో ఏకంగా 11 విభాగాల్లో బాహుబలి మరియు శ్రీమంతుడు చిత్రాలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఉత్తమ చిత్రం, ఉతమ్మ హీరో, ఉత్తమ హీరోయిన్ ాలా 11 విభాగాల్లో కూడా ఈ రెండు చిత్రాలు పోటీ పడుతున్నాయి. అయితే ఏ సినిమాకు ఎక్కువ అవార్డులు దక్కుతాయా అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా ఉంది. చివరిగా ఈ రెండు చిత్రాలు ఢీ అంటే ఢీ అనబోతున్నాయి.
Subscribe to:
Posts (Atom)