అక్టోబర్‌లో అంతర్జా తీయ క్రికెట్ నుంచి తప్పు కున్న డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను అతని సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లలో నేడు బీసీసీఐ సన్మానించనుంది. దక్షిణా ఫ్రికాతో మ్యాచ్ ఆరంభా నికి ముందు.. 9 గంట లకు బీసీసీఐ అధ్యక్షుడు లేదా కార్యదర్శి వీరూను మోమెంటోతో సత్కరిం చనున్నారు. సిల్వర్ మోమెంటోపై సెహ్వాగ్ సాధించిన రికార్డులను పొందిపరిచారు. ఐతే సెహ్వాగ్‌కు 17 ఏళ్లు సొంత అసోసియేషన్‌గా ఉన్న డిడిసీఏ మాత్రం ఈ సన్మాన కార్యక్రమానికి దూరంగా ఉంటోంది. బీసీసీఐ నుంచి వీరూ సన్మానంపై లేఖ అందింది. కానీ ఢిల్లీ అసోసియేషన్ దీనికి హాజరుకావటం లేదని డిడిసీఏ తాత్కాలిక అధ్యక్షుడు చేతన్ చౌహన్ వెల్లడించారు. జట్టు మేనేజ్‌మెంట్‌తో విభేదాల నేపథ్యంలో సెహ్వాగ్ ఈ సీజన్‌లో ఢిల్లీని వీడి హర్యానాకు తరలివెళ్లిన విషయం తెలిసిందే.
Wednesday, December 2, 2015
నేడు సెహ్వాగ్‌కు సన్మానం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment