Sunday, July 10, 2011

భారత్‌ 1-0 తేడా గెలుపు

మూడో టెస్టు మ్యాచ్‌ డ్రా
ఎడ్వూర్స్‌ , చందర్‌పాల్‌ సెంచరీలు
భారత్‌ రెండో ఇన్సింగ్‌ టార్గెట్‌ 180
ఇంకా 15 ఓవర్ల ఉండగానే మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.
 
భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మూడోవ టెస్టు మ్యాచ్‌ డ్రా అయ్యింది. వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 322 పరుగులు చేసి అలౌట్‌ అయ్యింది. చందర్‌పాల్‌ 116, ఎడ్వూర్స్‌ 110 ఇద్దరు సెంచరీలు చేశారు. విండీస్‌ 10 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్‌కు చేరుకున్నారు. వన్‌డౌన్‌గా వచ్చిన ఎడ్వూర్స్‌ తన మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసి భారత్‌ బౌలింగ్‌ దీటుగా ఎదుర్కొన్నాడు. 195 బంతులలో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్‌లతో సహాయంతో 110 పరుగులు చేశాడు. ఎడ్వూర్స్‌కు తోడుగా చందర్‌పాల్‌ సహయం చేశాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు కనీసం 20 పరుగులు కూడ చేయలేకపోయారు. భారత్‌ బౌలింగ్‌లో హర్భజన్‌ సింగ్‌ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ప్రవీణ్‌కుమార్‌, సురేష్‌ రైనా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.ఇషాంత్‌ శర్మ ఒక వికెట్లు లభించింది. భారత్‌ 180 టార్గెట్‌ ఇచ్చింది. రెండో ఇన్సింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఓపెనరు ముకుంద్‌ డకౌట్‌గా అయ్యాడు. మురళీ విజరు, ద్రావిడ్‌ ఇద్దరు మ్యాచ్‌ని గెలిచే ప్రయత్నించారు. మురళీ విజరు 45 పరుగుల వద్ద అవుట్‌ కావడంతో స్కోరు బోర్డు కాస్త మెల్లగా నడిచింది. సురేష్‌ రైనా 8 పరుగులు చేసి నిరశాపరిచాడు. ద్రావిడ్‌ 34, లక్ష్మణ్‌ 3 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఇంకా 15 ఓవర్ల ఉండగానే మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Friday, July 8, 2011

మూడోరోజు ఆట మూగిసే సమయానికి భారత్‌ 308/6

 భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. భారత్‌ బ్యాట్స్‌మెన్స్‌లు నాలుగు అర్ధసెంచరీలు చేశారు. ముకుంద్‌ 62, లక్ష్మణ్‌ 56, రైనా 50, ధోని 65 పరుగులు చేశారు. మురళీ విజరు 5, ద్రవిడ్‌ 5, కోహ్లి 30 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. మూడో రోజు భారత్‌ ఆట ముగిసే సమాయానికి 308 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కెప్టెన్‌ ధోని 65, హర్భజన్‌ సింగ్‌ 12 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. భారత్‌ లీడ్‌ ఇప్పటికే 104 అదిక్యతం ఉంది. వెస్టిండీస్‌ బౌలింగ్‌లో ఎడ్వ్‌ర్స్‌, స్వామీ చెరో రెండు వికెట్లు తీయగా, బిస్‌వో, చందర్‌పాల్‌ ఇద్దరికి చెరో వికెటు లభించింది.

Wednesday, July 6, 2011

మొదటి రోజు వెస్టిండీస్‌ 75/3


 భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు ప్రారంభంమయింది. టాస్‌ గెలిచి భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్‌ జట్లులో ఇషాంత్‌ శర్మ, మునాఫ్‌పటేల్‌, ప్రవీణ్‌కఁమార్‌ ముగ్గురు పేస్‌ బౌలర్‌తో బరిలోకి దిగారు. టాస్‌ ఓడి బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 35 పరుగులుకే మూడు వికెట్లు కోల్పోయింది. భారత్‌ ( 12), పోవెల్‌ (3), ఎడ్వ్‌ర్స్‌ (6) పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. భారత్‌ బౌలింగ్‌లో ఇషాంత్‌ శర్మ మరో సారి తన సత్తా నిరుపించాడు. ప్రవీణ్‌కుమార్‌ ఒక వికెట్టు లభించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ రెండో రోజుకి వాయిదా పడింది. చివరికి క్రీజులో బ్రావో 22, చందర్‌పాల్‌ 17 పరుగులతో ఉన్నారు.

Tuesday, July 5, 2011

తెలుగు సినిమాలో నెంబర్‌వన్‌ ఎవరు ... ?

 తెలుగు సినిమా హీరోలులో నెంబర్‌వన్‌ స్థానం ఎవరికి సొంతం కాలేపోయింది. 2011 సంవత్సరంలో తెలుగు సినిమాలో విడుదల అయినా తరువాత నెంబర్‌ వన్‌ స్థానానికి ఎవరు అనే సమస్య వచ్చింది. రవితేజ
 
రవితేజ జనవరిలో సంక్రాతికి విడుదల అయిన ' మిరపకారు' సూపర్‌ హిట్‌ కొట్టింది. అతరువాత వర్మ దర్శకత్వంలో ఐదు రోజులు సినిమా తీశాడు. ' దొంగల మూఠా ' మొదటి వారంలో సినిమా ప్లాప్‌గా నిర్ణయిండం జరిగింది. విక్రమార్కుడు రూపంలో డబుల్‌ అక్షన్‌ 
తీయడంలో (రవితేజ) విప్లమయ్యాడు. 



 మహేష్‌ బాబు
రెండు సంవత్సరాల తరువాత ప్రేక్షకుల ముందుకు ' ఖలేజా ' సినిమాతో వచ్చిన మహేష్‌బాబు ఎవరికి అందని ఎత్తులో వెళ్లిపోయాడు. సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులకు మహేష్‌బాబు నిరాశకలిగిచాండు. మహేష్‌బాబుతో సినిమా తీయాడానికి హీరోయిన్లు ఎవరకు ముందుకు రావడం లేదు. అతనితో సినిమా తీసేందుకు కనీసం ఒక్క సంవత్సరం పడుతుంది. అప్పటికే హీరోయిన్లు విసుగేతిపోతున్నారు. సమంత, మహేష్‌బాబు ఇద్దరు కలిసి ' దూకుడు ' సినిమా త్వరలో రాబోతుంది.
ఎన్టీఆర్‌
అదుర్స్‌, బృదావంనం వరుసగా రెండు సినిమాలు హిట్‌ కొట్టి నెంబర్‌వన్‌ ఎదిగిపోయి అంతగా ఉండగా ఒక్క సారిగా తుసు మని ప్లాప్‌లో పడిపోయిండు. ఎన్టీఆర్‌ అదుర్స్‌, బృదావంనం ఇలా రెండు సినిమాలు తీసిన తరువాత మరో హిట్‌ కోసం భారీ బడ్జెట్‌తో తీసిన 'శక్తి ' రెండో వారంలో సినిమా రిజట్‌ తెలిపోయింది.
అల్లుఅర్జున్‌
 అల్లుఅర్జున్‌ ఆర్య-2 తరువాత వచ్చిన బ్రథీనాద్‌ ప్లాప్‌తో సరిపోయింది. బ్రథీనాద్‌ సినిమాలో డ్యాన్స్‌లో ప్రేక్షకులను ఆనందపరిచాడు. కానీ సినిమా వచ్చేవరకు ఎటు తెలుచ్చుకోలేపాయాడు.




పవన్‌కళ్యాణ్‌
జల్సా సినిమా మంచి హిట్‌ కొట్టిన తరువాత పవన్‌కళ్యాణ్‌ మళ్లీ అదే స్థాయిలో వెళ్లిపోయాడు. సినిమా తీయడంలో అతనికి నచ్చేవిధంగా ఉండాలి అంటాడు పవన్‌. అతను తీసిన సినిమాలో కనీసం ఒక్క పాట అయినా ఇంగ్లీష్‌ పాట ఉంటుంది. ఒక్క సారి మీరు గుర్తుంతేచ్చుకోండి. కోమరం పులి ప్లాప్‌ అయిన తరువాత పవన్‌ కళ్యాణ్‌ ' తీన్‌మార్‌ ' సినిమా విడుదల అయ్యింది. సినిమాలో రెండు పాటలు బాగా ప్రేక్షకులకు నచ్చాయి. సినిమా వచ్చే వరకు ఏమీ బాగోలేదు అని సమాదానం. ఇంకా నెంబర్‌వన్‌ స్థానాన్నికి చాలా సమయం పడుతుంది. ఇప్పటినుంచి దృష్టిలో పెటుకున్ని సినిమా తీస్తే కచ్చితంగా పవన్‌ కళ్యాణ్‌ వస్తుంది.  
ప్రభాస్‌

డార్లింగ్‌, మిస్టర్‌ఫర్‌పెక్ట్‌ రెండు సినిమాలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇంకా ఒక్క సినిమా తీసి హిట్‌ కోట్టింతే నెంబర్‌వన్‌ స్థానంలో దగ్గలో వస్తాడు. ఇప్పటి వరకు రెండు హిట్‌ సినిమాతో ముందుంజలో ప్రభాస్‌ వున్నాడు. డార్లింగ్‌, మిస్టర్‌ఫర్‌పెక్ట్‌ రెండు సినిమా హీరోయిను ఒక్కరే వారే వీరు ( కాజోల్‌ ). ప్యామిలీ సినిమా తీయడంలో ప్రభాస్‌ మంచి మార్కులు సంపాధించాడు.
వీరిద్దరిలో కాంభినేషన్‌లో వచ్చిన సినిమా ఇప్పటి వరకు హిట్‌ అయ్యింది. ప్రభాస్‌ తరువాత వచ్చే సినిమా ( రెబల్‌ ) ఈ సినిమాలో హీరోయినుగా అనుష్క ఉంది. ఈ సినిమా హిట్‌ కోట్టింతే హీరో నెంబర్‌వన్‌ సొంతం అవుతుంది. ఇప్పటి వరకు సిని ఇండ్రటీలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని హీరో చిరంజీవి ఉన్నాడు. అ తరువాత అ స్థానాన్నికి ఎవరు హీరో కాలేకపోతున్నారు.

ఏడ్చేసిన నయనతార

హీరోయిన్‌ నయనతార ఏడ్డేసింది. ఇప్పటిదాకా ఆమె నటించిన సినిమాలో చాలా పద్దతిగా కన్పించిన విషయ తెల్సిందే. తాజాగా బాలకృష్ణ సరసన ' శ్రీరామరాజ్యం' సినిమాలో సీతగా నటిస్తుంది. ' సీత' గెటప్‌లో ఇక తనను తాను చూసుకోలేన్న బెంగతో ఏడ్చేసింది. పెళ్లెన తరువాత ఆమె నటించనని చెప్పారు. ఆమెను సీతగానే భావిస్తూ యూనిట్‌ సిబ్బంది ఆమెకు నమస్కరించారు.

Monday, July 4, 2011

నాగచైతన్య , కాజోల్‌ కాంభినేషన్‌లో వస్తున్న ధడ మూవీ స్టీల్స్‌

నాగచైతన్య , కాజోల్‌ కాంభినేషన్‌లో వస్తున్న ధడ మూవీ స్టీల్స్‌ 

 

 

 

 
 

Friday, June 24, 2011

అంతర్జాతీయ క్రికెట్‌కు స్టైరిస్‌ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ స్టైరిస్‌ గుడ్‌డై చెప్పాడు. స్టైరిస్‌ 188 వన్డేలలో నాలుగు సెంచరీలతోపాటు, 137 వికెట్లు తీసుకొన్ని, 4483 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ టోర్నిలో మొదటి మూడు ఐపీఎల్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ జట్టులో కొనసాగాడు. నాలుగో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో స్టైరిస్‌ కొనసాగాడు. స్టైరిస్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాడు.

Monday, June 20, 2011

భారత్‌ తొలి ఇన్సింగ్‌ 246 అలౌట్‌

 భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనరు ముక్నుంద్‌, విజరు ఇద్దరు ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. మురళీ విజరు 12 బంతులలో 8 పరుగులు చేసి రామ్‌పాల్‌ బౌలింగ్‌లో బిస్‌షో క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. మరో ఓపెనరు ముకున్‌ంద్‌ 11 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. 30 పరుగులు ఓపెనర్లు ఇద్దరు పెవిలియక్‌ చేరుకున్నారు. ద్రావిడ్‌, లక్ష్మణ్‌ ఇద్దరు క్రీజు ఉన్నారు. ఇద్దరు మరో వికెటు పడకుండా జాగ్రత పడ్డారు. లక్ష్మణ్‌ 12 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. వన్‌డే మ్యాచ్‌లో బిగ్‌ హిట్‌గా పేరు తేచ్చుకున్నా విరాట్‌ కోహ్లీ తొలి సారిగా టెస్టులో స్థానం దక్కింది. కాని నాలుగు పరుగులే చేసి అవుట్‌ అయ్యాడు. అతరువాత ఓవర్లలో ద్రావిడ్‌ వికెట్టు కోల్పోయ్యాడు. 67 బంతులలో ఏడు ఫోర్లు సహయంతో 40 పరుగులు చేశాడు. కెప్టెన్‌ ధోని డకౌట్‌ అయ్యాడు. టీమిండియా 85 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాలలో చిక్కుకుంది. క్రీజులో హర్భజన్‌ సింగ్‌, రైనా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు అచి తూచి అడూతు స్కోరు బోర్డును ముందుకు నడిపారు. హర్భజన్‌సింగ్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. 35 బంతులలో తొమ్మిది ఫోర్లుతో 45 పరుగులు చేశాడు. ఇంకా ఐదు పరుగుల కోసం చాలా కష్టపడి ఐదు పరుగులు సాధించి అర్థసెంచరీ పూర్తి చేశాడు. మరో వైపు రైనా 75 బంతులలో అర్థసెంచరీ పూర్తి చేశాడు. హర్భజన్‌సింగ్‌ 74 బంతులలో పది ఫోర్లు, ఒక సిక్స్‌లతో 70 పరుగులు చేసి జట్టును అపదలో అదుకున్నాడు. ప్రవీణ్‌ కుమార్‌ 4, అమిత్‌మిశ్రా 6, పరుగులు చేశారు. ఒక పక్క వికెట్లు పడుతున్న తన దైన స్థాయిలో అడుతున్నాడు. సెంచరీ కొద్దిలో మిస్‌ అయ్యాడు. 115 బ ంతులలో 15 ఫోర్లుతో 82 పరుగులు చేశాడు. వెస్టిండిస్‌ బౌలింగ్‌లో ఎడ్వ్‌ర్ల్‌ నాలుగు వికెట్లు, రాంపాల్‌, బిస్‌షో చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.