భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనరు ముక్నుంద్, విజరు ఇద్దరు ఇన్నింగ్స్ ప్రారంభించారు. మురళీ విజరు 12 బంతులలో 8 పరుగులు చేసి రామ్‌పాల్ బౌలింగ్‌లో బిస్‌షో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఓపెనరు ముకున్‌ంద్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 30 పరుగులు ఓపెనర్లు ఇద్దరు పెవిలియక్ చేరుకున్నారు. ద్రావిడ్, లక్ష్మణ్ ఇద్దరు క్రీజు ఉన్నారు. ఇద్దరు మరో వికెటు పడకుండా జాగ్రత పడ్డారు. లక్ష్మణ్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వన్‌డే మ్యాచ్‌లో బిగ్ హిట్‌గా పేరు తేచ్చుకున్నా విరాట్ కోహ్లీ తొలి సారిగా టెస్టులో స్థానం దక్కింది. కాని నాలుగు పరుగులే చేసి అవుట్ అయ్యాడు. అతరువాత ఓవర్లలో ద్రావిడ్ వికెట్టు కోల్పోయ్యాడు. 67 బంతులలో ఏడు ఫోర్లు సహయంతో 40 పరుగులు చేశాడు. కెప్టెన్ ధోని డకౌట్ అయ్యాడు. టీమిండియా 85 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాలలో చిక్కుకుంది. క్రీజులో హర్భజన్ సింగ్, రైనా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు అచి తూచి అడూతు స్కోరు బోర్డును ముందుకు నడిపారు. హర్భజన్‌సింగ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. 35 బంతులలో తొమ్మిది ఫోర్లుతో 45 పరుగులు చేశాడు. ఇంకా ఐదు పరుగుల కోసం చాలా కష్టపడి ఐదు పరుగులు సాధించి అర్థసెంచరీ పూర్తి చేశాడు. మరో వైపు రైనా 75 బంతులలో అర్థసెంచరీ పూర్తి చేశాడు. హర్భజన్‌సింగ్ 74 బంతులలో పది ఫోర్లు, ఒక సిక్స్‌లతో 70 పరుగులు చేసి జట్టును అపదలో అదుకున్నాడు. ప్రవీణ్ కుమార్ 4, అమిత్‌మిశ్రా 6, పరుగులు చేశారు. ఒక పక్క వికెట్లు పడుతున్న తన దైన స్థాయిలో అడుతున్నాడు. సెంచరీ కొద్దిలో మిస్ అయ్యాడు. 115 బ ంతులలో 15 ఫోర్లుతో 82 పరుగులు చేశాడు. వెస్టిండిస్ బౌలింగ్‌లో ఎడ్వ్‌ర్ల్ నాలుగు వికెట్లు, రాంపాల్, బిస్‌షో చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
No comments:
Post a Comment