Tuesday, March 15, 2011

అభాగ్య జీవుల దీనస్థితిని కళ్లారా చూడండి ...


 
 


 
 
 


అనాథల్ని చేసిన హంతకి...

సునామీ ఆ పేరు వింటేనే గుండెలు దడేల్‌ మంటాయి. ఇక అది కబలిస్తే బ్రతుకు చిద్రమే.. బిడ్డ,తల్లిని.. అన్నా, తమ్ముళ్లని.. భార్యా, భర్తలను దూరం చేసి. కనీసం గూడు లేకుండా అనాదల్ని చేసి. మరణకేళి ఆడుకున్న సునామీకి తోడు భూకంపాలతో జపాన్‌ అతలాకుతలం అయ్యింది. దీనికి తోడు అక్కడ పేలిన మూడు అణు రియాక్టర్లవల్ల ప్రమాదస్థాయి ఇంకా పెరిగిపోయింది. ఇప్పటికే హిరోషీమా, నాగసాకి ప్రమాదం నాటి అణు భీభత్స తాకిడినుంచి సరిగ్గా కుదురుకోని జపాన్‌ ఈ అణు రియాక్టర్లు పేలడంతో అంతకంటే ఎక్కువ నష్టానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. వారి పచ్చటి జీవితాలను పాడె మీదకు తెచ్చిన ప్రళయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ అభాగ్యజీవులకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలి...

వీళ్ల బాదలు ఎక్కు వైనవి ... ?

( మల్లికా షెరావత్‌ , షబానా, కంగనా రనౌత్‌, దీపికా, మోనాచోప్రా, అనుష్క శర్మ, బిపాషా బసు, మాధురీదీక్షిత్‌, సెలీనా బైట్లీ )
వీళ్ళ పేర్లు చెప్పగానే గుర్తుకువచ్చేంది ఏది . వీళ్ళు పెద్ద ముదుర్లు అని. వీళ్ళ గురించి ఎంత చేప్పిన వేస్టు ..? ఎక్స్‌పోజింగ్‌లో,రొమాన్స్‌లో, లిప్‌ టూ లిప్‌ కిస్సులు ... అబ్చో ఇలా చేప్పుకుంటు పోతే చాలా వుంటుంది. బరితెగించేయాడానికి డిసైడ్‌ అయిపోయాక, ఒకసారైతేనేం... వెయ్యిసార్లయితేనేం.. అనుకొండి. వీళ్ల హద్దులు మీతిమిరిపోతున్నాయి. స్లేజి మీదకు వెళ్లితే చాలు ఫోటోస్స్‌కు ఎక్స్‌పోజింగ్‌లో వీలు ఫస్ట్‌. చెప్పడానికే నాకే ఇంత ఇబ్బందిగా వుంది. మరి వీళ్లకులేదా.

Monday, March 14, 2011

అరుంధతి ఫెమ్‌ దివ్వ ఫోటోస్‌ గ్యాలరీ

                                    అరుంధతి ఫెమ్‌ దివ్వ ఫోటోస్‌ గ్యాలరీ











గచారం గంటా మరేతో ఖూదా బి కుచ్‌నయి కర్‌సఖ్తా .... అన్న సామేత

గ్రూపు - బి నుంచి ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్‌ కీలకగా ఉంది. వెస్టిండీస్‌, భారత్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్‌, ఇర్లాండ్‌ జట్టు క్వార్టర్స్‌ పైనల్‌ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో క్వార్టర్స్‌ పైనల్‌ జట్టు ఇప్పటికి అర్థంకావడం లేదు.
ఐర్లాండ్‌ఐర్లాండ్‌ జట్టు రెండు మ్యాచ్‌లో ఉన్నాయి. ఒకటి దక్షిణాప్రికాతో రెండోవది నెదర్లాండ్‌ జట్టు తలపడనుంది. ఐర్లాండ్‌ జట్టు నాలుగు మ్యాచ్‌లో రెండు పాయింట్లుతో ఉంది. మిగితా రెండు మ్యాచ్‌లు గెలిచి ఆరు పాయ్లింటు సాధింసే .... ? క్వార్టర్స్‌ పైనల్‌ అవకాశాలు ......
బంగ్లాదేశ్‌
బంగ్లాదేశ్‌ 5 మ్యాచ్‌లో మూడు మ్యాచ్‌లో గెలిచి ఆరు పాయింట్లు సాధించింది. ఇంకా ఒక మ్యాచ్‌ మిగిలి వుంది. అది ఈ నెల 19 బంగ్లాదేశ్‌× దక్షిణాఫ్రికా జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మాత్రము క్వార్టర్స్‌ పైనల్‌ చేరుకుంటుంది.
దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా నాలుగు మ్యాచ్‌లో మూడు మ్యాచ్‌లు గెలచి ఆరు పాయింట్లు సాధించింది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఐర్లాండ్‌, బంగ్లాదేశ్‌ జట్టుతో తలపడనుంది. రెండు జట్టులో కనీసం ఒక మ్యాచ్‌ గెలచి క్వార్టర్స్‌ పైనల్‌ చేరుకోవచ్చు. లేదు రెండు గెలిచినా క్వార్టర్స్‌ పైనల్‌ చేరుకోవచ్చు. ఇందులో ఒక విషయం ఊహించుకోవాలి. బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌ రెండు జట్టు చిన్నదైన పోటికి ' సై ' అని సవాలు విసిరాయి. ఒక వేళ రెండు మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడిపోతే ... ( కామాన్‌ ప్రెండ్స్‌ టేల్‌ మీయి ) అలా గచారం గంటా మరేతో ఖూదా బి కుచ్‌నయి కర్‌సఖ్తా .......

ఇంగ్లాండ్‌ ప్రపంచక్‌ ప్రారంభం నుంచి కష్టాలతో జట్టు విజయాలు పరాజయాలుతో ఉంది. 5 మ్యాచ్‌లో 5 పాయింట్లుతో 5 స్థానంల ఉంది. దీని భట్టి మీరు అర్థం చేసుకుంనేంది ఏది ఇంకా ఒక్క మ్యాచ్‌ ఉంది. అది వెస్టిండీస్‌ పై మరి గెలిస్తే ఏడు పాయింట్ల ఉంటుంది.

క్వార్టర్స్‌ పైనల్‌ నుంచి భారత్‌ అవుట్‌ ... ?

క్వార్టర్స్‌ పైనల్‌ నుంచి భారత్‌ అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. భారత్‌కు ఇంకా ఒక్క మ్యాచ్‌ మాత్రమే మిగిలివుంది. అది ఈ నెల 20 వెస్టిండీస్‌తో భారత్‌ తలపడనుంది. అందులో తప్పకుండ గెలిచి పైనల్‌లో స్థానం లభిస్తుంది. వెస్టిండీస్‌కు మాత్రము రెండు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. ఈ నెల 17న వెస్టిండీస్‌× ఇంగ్లాండ్‌ జట్టు తలపడనున్నాయి. అందులో మాత్రము ఓడిపోతే మాత్రము ఇండియా మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలిచి క్వార్టర్స్‌ పైనల్‌కు చేరుతుంది. ఇంకా పోతే ఇంగ్లాండ్‌ పరిస్థితి విచిత్రంగా ఉంది. చిన్న జట్టు అని తెలికాగా తీసుకున్న బంగ్లాదేశ్‌ జట్టు 5 మ్యాచ్‌లో ఆరు పాయింట్ల సాధించి నాల్గొవ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా జట్టు 4 మ్యాచ్‌లో ఆరు పాయింట్లు సాధించి మూడోవ స్థానంలో ఉంది.

Saturday, March 12, 2011

ప్రయోగాలు ఎక్కువయ్యాయి .. ఇంకా చాలు ధోని ...

 ప్రపంచకప్‌లో భాగంగా ధోని కెప్టెన్‌ ఎక్కువగా ప్రయోగాక్మతకాలు చేస్తున్నాడు. కాని అవి విఫలమవుతున్నాయి. ఓపెనర్లుగా సచిన్‌, సెహ్వాగ్‌, వన్‌డౌన్‌గా గంభీర్‌ వస్తున్నారు. మరి టుడౌన్‌గా వచ్చేసరికి విరాట్‌ కోహ్లీ రావాలి కాని అతనికి బదులుగా యూసుఫ్‌ పఠాన్‌ వస్తున్నాడు. వచ్చిన అతను పదే పదే విఫలమవుతున్నాడు. కానీ మళ్ళీ అతని రెండో స్థానంలో అతని పంపడం సులువు కాదు. విరాట్‌కోహ్లీ మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. అతని స్థానంలో యూసుఫ్‌ పఠాన్‌ రావడం కార్టెట్‌ కాదు. మిడిల్‌అర్డర్‌లో పరుగుల రావాడం కోసం అతని పంపిస్తున్నాము అంటే అతనితో కనీసం అర్థ సెంచరీ కూడ నమోదు కాలేదు. ఒక్కాన్కో దశలో యువరాజ్‌ సింగ్‌ బెటర్‌. ఐదు మ్యాచ్‌లో మూడు అర్థసెంచరీల సహయంతో 171 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఐదు మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసుకున్నాడు. ఈ రోజు జరిగిన మ్యాచ్‌ యూసుఫ్‌ పఠాన్‌ కాతాతేరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మరి కెప్టెన్‌గా మరి నీ బాధ్యత ఐదు మ్యాచ్‌లో కేవలం 96 పరుగులు మాత్రమే చేశావు. జట్టులో ఇద్దరిలో ఒక్కరిని తీసివేయాలి. అది యుసుఫ్‌ పఠాన్‌ లేదా మాహేంద్రసింగ్‌ ధోని ఇద్దరిలో ఒకరి తప్పకుండా తీసివేయాలి. అతని స్థానంలో రైనాను తీసుకోవాలి అతడు అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో జట్టు సహయపడుతాడు. ఈ నెల వెస్టిండీస్‌తో జరిగబోయే మ్యాచ్‌లో ఇద్దరిలో ఒక్కరు తప్పుకోవాలి. లేకపోతే వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఘోరగా ఓడిపోతాము అది మాత్రము నిజం......

ఈ రోజు మ్యాచ్‌లో ఓడిపోవడం కారణం నీదే బాధత్య

వంద సెంచరీలకు అడుగు దూరంలో సచిన్‌

 భారత స్టార్‌ క్రికెటర్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వంద సెంచరీల రికార్డుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారమిక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో సచిన్‌ మరో శతకం బాదాడు. దీంతో టెస్ట్‌లు, వన్డేలో కలిపి అతడు 99 సెంచరీలు సాధించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన మాస్టర్‌ 92 బంతులలో 7 ఫోర్ట్లు, 3 సిక్స్‌ర్లతో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేలో అతనికి 48వ సెంచరీ కాగా, వరల్డ్‌కప్లఓ ఇది ఆరో సెంచరీ నమోదు చేశాడు.