Friday, March 18, 2011
' దొంగల ముఠా ' సినిమా రివ్యూ
నో బడ్డెట్ ... ఆర్టిస్టులకు నో రెమ్యునరేషన్... కేవలం ఐదే రోజుల్లో సినిమా అంటూ రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమా ప్రారంభానికి ముందు చేసిన ప్రకటన ఈ సినిమాలో రవితేజ, ఛార్మి, మంచు లక్ష్మి, సుబ్బరాజు, బ్రహ్మాజీ, సునీల్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ఈ సినిమాలో నటించారు.
సినిమా రివ్యూ క్లిక్ చేయండి .. 01
సినిమా రివ్యూ క్లిక్ చేయండి .. 02
సినిమా రివ్యూ క్లిక్ చేయండి .. 01
సినిమా రివ్యూ క్లిక్ చేయండి .. 02
Thursday, March 17, 2011
ఒక్కే ఒక్క చాన్స్ .....
భారత జట్టు పేస్ బౌలింగ్‌లో జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, నెహ్రా ముగ్గురు ఉన్నారు. కానీ వీళ్లలో జహీర్ ఖాన్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయ్యగలుగుతున్నాడు. మునాఫ్ పటేల్ , నెహ్రా ఇద్దరు విపరితంగా పరుగులు ఇస్తున్నారు. వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. అంతక ముందు పపంచకప్‌లో ప్రవీణ్ కుమార్ ఎంపిక చేశారు. అతని మోచేతి గాయం ఇంకా తగ్గకపోవడంతో బీసీసీఐ అతన్ని ఆడించకూడదని నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో శ్రీశాంత్ ఎంపిక చేశారు. అతను కూడా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నాడు. భారత జట్టులో మునాఫ్ పఠాన్, నెహ్రా,శ్రీశాంత్ పేస్ బౌలింగ్ ఉన్నారు.
ఒక్కే ఒక్క ఛాన్స్ ....
ఒక్కే ఒక్క ఛాన్స్ అంటున్నా ఇర్ఫాన్ పఠాన్. మరి ఇర్పాన్ పఠాన్ ఎంపిక విషయంలో చర్చలు జరగలేదు ఎందుకని. అతను అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్ జట్టు సహయంపడుతాడు. అతని బీసీసీఐ ఎందుకు అతని వైపు మెగ్గు చూపడం లేదు.

క్రికెట్‌కు అక్తర్ గుడ్‌బై
వన్డే ప్రపంచ కప్ పోటీల అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు పాకిస్థాన్ స్పీడ్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ చెప్పాడు. ఈ ఉదయం ప్రేమదాస స్టేడియంలో సహచరులనుద్దేశించి తన నిర్ణయాన్ని తెలిపాడు. ఇదే తన వీడ్కోలు మాటలుగా ఉద్వేగపూరితంగా చెప్పాడు. 35 ఏళ్ల అక్తర్ పాకిస్థాన్‌లో టీంలో ఎన్నో వివాదాలను కేంద్ర బిందువుగా ఉన్నాడు. బౌలింగ్ యాక్షన్‌పై కూడా ఎన్నో ఆరోపణలు ఎదురయ్యాయి. అందుకే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో సత్సంబంధాలు లేవు. తాజాగా ప్రపంచ కప్‌లో జింబాబ్వేతో అతన్ని మేనేజ్‌మెంట్ ఆడనివ్వలేదు. 1997లో వెస్టిండీస్ జరిగిన పోరులో క్రికెట్‌లోకి అక్తర్ ప్రవేశించారు. 46 టెస్ట్ మ్యాచ్‌ల్లో 178, 63 వన్డే 247 వికెట్లు తీసాడు.
Wednesday, March 16, 2011
పంజాబ్ కెప్టెన్‌గా గిల్‌క్రిస్ట్
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఐపీఎల్-4లో కింగ్ ఎలెవన్ పంజాబ్‌కు కెప్టెన్గఆ వ్యవమరించనున్నాడు. వచ్చే నెల ఏప్రిల్ 4 నుంచి మే 28 వరకు జరిగే ఐపీఎల్ -4 మ్యాచ్‌లో జరగనున్నాయి. ఐపీఎల్-3లో డెక్కన్ చార్జర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
జట్టు వివరాలు : గిల్‌క్రిస్ట్ ( కెప్టెన్ ) , షాన్ మార్ష్, డేవిడ్ హస్సీ, ర్యాన్ హ్యారిస్, నాథన్ రిమ్మింగ్‌టన్, మస్కరెన్హాస్, స్టువర్ట్ బ్రాడ్, దినేష్ కార్తీక్, ప్రవీణ్ కుమార్, పియూష్ చావ్లా, అభిషేక్ నాయర్, పారస్ డోగ్రా, సన్నీ సింగ్, నితిన్ సైనీ, బిపుల్ శర్మ లవ్ అబ్లిష్, విక్రవమ్‌జిత్ మాలిక్, సిద్దార్థ్ చిట్నీస్, పాల్ వాల్థటీ , శాలాబ్ శ్రీవాస్తవ, బార్గవ భట్, మణిదీప్ సింగ్, అమిత్ యాదవ్.

Tuesday, March 15, 2011
అనాథల్ని చేసిన హంతకి...
సునామీ ఆ పేరు వింటేనే గుండెలు దడేల్ మంటాయి. ఇక అది కబలిస్తే బ్రతుకు చిద్రమే.. బిడ్డ,తల్లిని.. అన్నా, తమ్ముళ్లని.. భార్యా, భర్తలను దూరం చేసి. కనీసం గూడు లేకుండా అనాదల్ని చేసి. మరణకేళి ఆడుకున్న సునామీకి తోడు భూకంపాలతో జపాన్ అతలాకుతలం అయ్యింది. దీనికి తోడు అక్కడ పేలిన మూడు అణు రియాక్టర్లవల్ల ప్రమాదస్థాయి ఇంకా పెరిగిపోయింది. ఇప్పటికే హిరోషీమా, నాగసాకి ప్రమాదం నాటి అణు భీభత్స తాకిడినుంచి సరిగ్గా కుదురుకోని జపాన్ ఈ అణు రియాక్టర్లు పేలడంతో అంతకంటే ఎక్కువ నష్టానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. వారి పచ్చటి జీవితాలను పాడె మీదకు తెచ్చిన ప్రళయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ అభాగ్యజీవులకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలి...
వీళ్ల బాదలు ఎక్కు వైనవి ... ?
( మల్లికా షెరావత్ , షబానా, కంగనా రనౌత్, దీపికా, మోనాచోప్రా, అనుష్క శర్మ, బిపాషా బసు, మాధురీదీక్షిత్, సెలీనా బైట్లీ )
వీళ్ళ పేర్లు చెప్పగానే గుర్తుకువచ్చేంది ఏది . వీళ్ళు పెద్ద ముదుర్లు అని. వీళ్ళ గురించి ఎంత చేప్పిన వేస్టు ..? ఎక్స్‌పోజింగ్‌లో,రొమాన్స్‌లో, లిప్ టూ లిప్ కిస్సులు ... అబ్చో ఇలా చేప్పుకుంటు పోతే చాలా వుంటుంది. బరితెగించేయాడానికి డిసైడ్ అయిపోయాక, ఒకసారైతేనేం... వెయ్యిసార్లయితేనేం.. అనుకొండి. వీళ్ల హద్దులు మీతిమిరిపోతున్నాయి. స్లేజి మీదకు వెళ్లితే చాలు ఫోటోస్స్‌కు ఎక్స్‌పోజింగ్‌లో వీలు ఫస్ట్. చెప్పడానికే నాకే ఇంత ఇబ్బందిగా వుంది. మరి వీళ్లకులేదా.

Subscribe to:
Posts (Atom)