బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి
ప్రీతి జింటా, జీన్ గుడ్ ఇనోను
ఫ్రిబవరి 29న అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో
పెళ్లాడిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా బాలీవుడ్ నటులకు
ప్రీతి గ్రాండ్‌గా పార్టీని
ఇచ్చింది. ముంబయిలో జరిగిన ఈ
కార్యక్రమంలో ప్రీటి జింటా
ఎరుపు రంగు గౌనులో మెరిసిపోయింది.
ఈ కార్యక్రమానికి బాలీవుడ్
నటులు షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్,అభిషేక్
బచ్చన్, లారా దత్తా, మహేశ్
భూపతి, మాధురి దీక్షిత్ ఆమె
భర్త శ్రీరామ్, క్రికెటర్
యువరాజ్‌సింగ్ తనకు కాబోయే
భార్య హెజెల్ కీచ్‌తో కలిసి
హాజరయ్యారు. గురువారం ప్రీతి
తన భర్త, అత్తమామలతో కలిసి ప్రేమకు
ప్రతిరూపమైన తాజ్‌మహల్ అందాలను
వీక్షించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment