ఐసీసీ ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌లో గ్రూప్ -1 నుంచి ఇంగ్లాండ్ - వెస్లిండిస్, గ్రూప్ -2 నుంచి న్యూజిలాండ్ - భారత్ ఇరు జట్లు వచ్చాయి. పైనల్‌కఁ మాత్రం న్యూజిలాండ్‌కు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐసీసీ ప్రపంచకప్ అదుకోలేకపోయిన జట్టు న్యూజిలాండ్. భారత్, వెస్టిండిస్, ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకు ట్రోఫీ దక్కించుకు న్నాయి.
No comments:
Post a Comment