పాకిస్థాన్-
ఇంగ్లాండ్ మధ్య మూడు టెస్టు కొనసాగుతుంది. తొలి టెస్టు నేటి నుంచి
ఆరంభంకానున్నంది. ఇంగ్లాండ్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. అలాగే బౌలింగ్‌లో
జెమ్స్ అండర్సన్, బ్రాండ్ ఫిన్, రహిద్, ఆలీ బౌలింగ్‌లో మంచి
హిట్‌ల్లతో ఉంది. పాకిస్థాన్ జట్టులో ముఖ్యంగా మిసాబుల్ హాక్, షోయబ్
మాలిక్, యునిస్ ఖాన్ మహ్మమద్ హఫీజ్ వీళ్లు సీనియర్ వాళ్లు ఇంకా
జట్టులో ఉన్నారు. వారిని తక్కువ అంచనా వేయకూడదని ఇంగ్లాండ్ కెప్టెన్
కుక్ అన్నారు.
No comments:
Post a Comment