గత నెలలో హజ్ యాత్ర సందర్భంగా
మక్కాలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి సంఖ్య రోజురోజూకి
పెరిగిపోతుంది. ఇప్పటి వరకు భారతీయుల సంఖ్య 74కి చేరిందని విదేశీ వ్యవహారాల
శాఖ మంత్రి సుష్కారాజ్ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
సెప్టెంబర్ 24న మినాలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య
769కి చేరిందని సౌదీ ప్రభుత్వం అధికారంగా ప్రకటించింది.
No comments:
Post a Comment