రాష్ట్రప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతిలో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కేటీఆర్ కోరారని మహేశ్‌బాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ కోరిక మేరకు త్వరలోనే మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని మహేశ్ ట్వీట్ చేశారు. దత్తత తీసుకునే గ్రామం వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించారు.
రియల్ హీరో
ReplyDeleteమహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ గ్రామాన్ని త్వరలో తాను దత్తత తీసుకోనున్నట్లు సినీనటుడు మహేష్ బాబు చెప్పారు.త్వరలో ఆ వివరాల్ని తెలియజేస్తానని ట్విట్టర్ లో చెప్పారు.