Wednesday, July 8, 2015

'బాహుబలి' టికెట్ల కోసం బారులు తీరిన అభిమానులు

 సిఁమా ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలకు ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల సిద్దమైయింది.నగరంలో విడుదలకు ముందే అన్ని ధియేటర్లలో టికెట్లు అమ్ముడుపోగా... రెండు రోజుల ముందుగానే ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద టికెట్ల కోసం అభిమానులు బారులు తీరారు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌ దాదాపు అన్ని ధియేటర్లలో అమ్ముడు పోయాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 4000 థియేటర్లకు పైగా విడుదల చేయాలని నిర్ణయించారు. ' బాహుబలి' సినిమా ముందు అనుకు న్న ప్రకారం వన్‌ అండ్‌ హాఫ్‌ ఇయర్‌లోనే పూర్తి చేయాలనికు న్నారు. కానీ సమయం సరిపోలేదు. అందుకే రెండున్నరేళ్ల సమయం పట్టింది. ఇప్పటికే అభిమానులు సినిమా కోసం ఎదరుచూస్తున్నారు. రెండు రోజుల ముందు తమన్నా ఇంటర్వూలో ' బాహుబలి' సినిమా మంచి అవకాశం లభించింది. ' బాహుబలి' తమ పాత్ర అతిలోక సుందరిలా ఉంది. దేవ కన్యగా నటిస్తుంది అని చేప్పింది. ఇక ఈసిఁమా ఫస్ట్‌కాపీ కూడా సిద్దం అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్మకృష్ణ తదితరులు నటిస్తున్నారు.






No comments:

Post a Comment