భారత
జట్టులో ఒకరిని చూస్తే అందరికి భయం, భక్తి అలాగే గౌరవం కూడా. అది ఎవరో కాదు
వీరేంద్ర సెహ్వాగ్ ). భారత జట్టులో ఇతను ఉంటే అందరికి భయం.
ఉదా : నిన్న జరిగిన మ్యాచ్‌ల్లో సెహ్వాగ్ లేడు. అతనికి చేతి వేలికి గాయం కారణంగా జట్టులో స్థానం కల్పించలేదు. అదే ఇతను ఉంటే మాత్రం ఎంతో కొత్త స్కోరు చేసి ఉండేవాడు కదా ?
భారత జట్టులో ఒకరిని చూస్తే భయం, భక్తి అలాగే గౌరవం అని చెప్పాను కదా. అది సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తే ఉంటే అందరి చూస్తు ఉండి పోతారు. క్రీజులో ఉన్నంత వరకు వీరేంధ్రుడి ఎప్పుడు అవుట్ అవుతాడు అని ఎదురు చూస్తారు. ఇదే భయం, భక్తి, అలాగే గౌరవం. నిన్న జరిగిన మ్యాచ్‌లో దోని ప్రయత్నాలు విఫ్లమయ్యాయి. సూపర్ ఎయిట్‌లో కనిసం ఒక మ్యాచ్ గెలిచిన తరువాత ప్రయత్నాలు జరపాలి. అలా కాకుండా ముందే ప్రయత్నాలు జరపారాదు.