పవన్‌కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'గబ్బర్‌సింగ్'. శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ శంకర్ ఎస్.దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్ర గీతాలు ఏప్రిల్ 15న సరికొత్త స్టైల్‌లో చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'గబ్బర్‌సింగ్ ఆడియో ఏప్రిల్ 15న సరికొత్త స్టైల్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఏప్రిల్ 15 ఉదయం పవన్‌కళ్యాణ్‌గారు స్పెషల్ ఫ్లైట్‌లో తిరుపతి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని అభిమానుల్ని కలుసుకుంటారు. తర్వాత వైజాగ్, సింహాచలం వెళ్ళి దైవదర్శనం చేసుకొని అక్కడ కూడా అభిమానుల్ని కలుసుకుంటారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో చాలా గ్రాండ్‌గా జరిగే 'గబ్బర్‌సింగ్' ఆడియో ఫంక్షన్‌లో పాల్గొంటారు' అని అన్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి.బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

No comments:
Post a Comment