సంక్రాతిని మిరపకారు చిత్రంలో అభిమానులను అలరించిన రవితేజ త్వరలో సినిమా తీయనున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ చిత్రంలో నటిస్తున్నందుకుగాని రవితేజగానీ, చార్మిగానే రెమ్యూనేషన్ తీసుకోవటం లేదు. అయితే ఈ చిత్రాన్ని ఐదు రోజుల్లో పూర్తి చేయడానికి దర్శకులు రామ్ గోపాల్‌వర్మ ఆలోచిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందంట. ఈ చిత్రానికి దొంగల ముఠా అనే పేరును ఖరారు.
No comments:
Post a Comment