రచ్చ సినిమా షూటింగ్‌లో రాంచరణ్ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని బయటపడ్డారు..................... గోవాలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కారులో వేగంగా వెళుతూ రైలును ఓవర్‌టేక్ చేసే సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు యూనిట్ వర్గాలు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారు వేగంగా వెళుతూ రైలు పట్టాలకు తగులుకోవడంతో రాంచరణ్ ప్రయాణిస్తున్నకారు అదుపుతప్పినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ చిన్నచిన్న గాయాలతోనే రాంచరణ్ బయటపడ్డారు.
No comments:
Post a Comment