అనారోగ్యంతో కొంతకాలంగా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ ముఖానికి రంగు వేసుకోనున్నారు. బాలీవుడ్ హీరో షారూఖ్‌ఖాన్ చిత్రం రాావన్‌లో రోబో పాత్రను పోషిస్తున్నారు. గతంలో తన చిత్రం రోబోలో ఆయన చిట్టిగా నటించిన విషయం తెలిసిందే. రజనీ ఆరోగ్యం కుదుట పడడంతో షూటింగ్‌లో పాల్గోనేందుకు ఓకే చెప్పారు. ఆయన నటించాల్సిన సన్నివేశాలను డూప్‌తో షూట్ చేసి రజనీకి పంపించారు.
No comments:
Post a Comment