Tuesday, July 12, 2011

సమంత హ్యట్రిక్‌ ట్రిక్‌

 సమంత ఇప్పటి వరకు రెండు సినిమాలు తీసింది ఆ రెండింటిలో హిట్‌ కొట్టింది. ఇంకా మూడో సినిమా తీసి హ్యాట్రిక్‌ కొట్టేందుకు ప్రయత్నిస్తుంది. అదేదో కాదు ఫ్రిన్స్‌ మహేష్‌ బాబుతో కలసి ' దుకూడు ' సినిమా త్వరలో రాబోతుంది. ఈ సినిమా కోసం 10 నెలలు కష్టపడింది. ఏమయా చేస్తావో సినిమాలో నాగ చైతన్యతో కలసి అలాగే బృందావనం సినిమాలో ఎన్టీఆర్‌తో కలసి చేసింది. ఇంకా మహేష్‌ బాబుతో కలసి తీసిన సినిమా సెప్టెంబర్‌లో విడుదలకు సిద్దం కానున్నంది.

No comments:

Post a Comment