ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ' శక్తి' సినిమాలో ఇలియాన హీరోయిన్ నటిస్తోన్న సంగతి తెల్సిందే. ఈసినిమాలో ఇలియానా బికినీతో దర్శనమివ్వబోతోందిట. ప్రస్తుతానికి ఈ విషయాన్ని గోప్యంగా వుంచుతున్నా. రిలీజ్ నాటికి ఇలియానా బికినీ ఫొటోల్ని విడుదల చేసి, సినిమాపై హైప్‌ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు. అప్పుడెప్పుడో ' ఆట' సినిమాలో బికినీతో కన్నించిన ఈ గోవా బ్యూటీ, ఆడపా దడపా చాలీచాలని దుస్తుల్లో తన గ్లామర్‌ని తడి తడిని అరబోసేస్తూనే వుంది వెండితెరపై. చూద్దాం. ' శక్తి ' సినిమా కోసం బికినీలో ఇలియానా, ఎన్టీఆర్‌ని ఏ రెంజ్‌లో వేడెక్కించిందో...!
No comments:
Post a Comment