ప్రపంచకప్ మరో 13 రోజులు ఉండంగానే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ బౌలింగ్ తురుపుముక్కగా ఉన్న ప్రవీణ్‌కుమార్ ప్రపంచకప్‌లో ఆడడం లేదు. అతని మోచేతి గాయం ఇంకా తగ్గకపోవడంతో బీసీసీఐ అతని ఆడించకూడదని నిర్ణయం తీసుకుది. అతని స్థానంలో శ్రీశాంత్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రవీణ్‌కుమార్ మోచేతి గాయంతో బాధపడుతున్న అతని ప్రపంచకప్ ఎంపిక చేశారు. లండన్ వెళ్లి చికిత్స చేయించుకున్నా ఫలితం లేదు. దీంతో బీసీసీఐ అతని తప్పిచింది. అతని స్థానంలో శ్రీశాంత్ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
No comments:
Post a Comment