305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 254 అలౌట్ అయ్యింది. 152కే మూడు వికెట్లు కోల్పోయిన లంక విజయం దిశగా పయనిస్తుంది. సంగక్కర 60, తిరిమానేన్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆశ్విన్ ఒకే ఓవర్లలో రెండు వికెట్లు తీసుకోని లంకకు దెబ్బమీద దెబ్బ తీస్తాడు. 35 ఓవర్లలో సంగక్కర 65, తిరిమానేన్ 29 అవుట్ చేస్తాడు. 38 ఓవర్లలో వినయకుమార్ హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. కులశేఖర్ 11, కపుదేగారా 0 అవుట్ చేస్తాడు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లు జయవర్థనే 78, సంగక్కర 65 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరుకు అవుట్ అయ్యారు. భారత్ బౌలింగ్‌లో పఠాన్ నాలుగు, వినరు కుమార్, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అంతక ముందు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 304 పరుగుల చేసింది. గంభీర్ 100, విరాట్ కోహ్లీ 108 పరుగులు చేశారు. ఇద్దరు ఒకరు మించి ఒకరుగా పోటి పడి సెంచరీ సాధించారు. సచిన్ 6 పరుగులకు అవుట్ అయ్యారు. చివరిలో ధోని 46, రైనా 30 పరుగులు చేశారు.
Tuesday, March 13, 2012
Friday, March 9, 2012
రాహుల్ స్థానం భర్తీ చేయలేనిది టీమిండియా ...
రాహుల్ ద్రావిడ్ స్థానం భర్తీ చేయలేనిదని బీసీసీఐ అధ్యక్షుడు ఎస్ శ్రీనివాస్ అన్నారు. రాహుల్ ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. ఒక అద్భుతమైన క్రికెటర్‌ని చూసే అపురూపమైన అవకాశం మనకు లభించింది. ఆయన ఉత్తమ క్రీడా కారుడు మాత్రమే కాదు. అలాంటి వ్యక్తి మరొకరుంటారని నేను అనుకోవడం లేదు.
ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లో రాహుల్ ద్రావిడ్, లక్ష్యణ్, సచిన్ సరిగా అడ్డకపోవడం వల్లనే సిరీస్ కోల్పోయా అని పలు సమచారం. అలాగే లక్ష్మణ్, ద్రావిడ్, సచిన్ టెస్టు సిరీస్‌లకు గుడ్‌బై చెప్పాలని పలువురు వ్యక్తం చేశారు. మరి ఈరోజు రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. దీనికి కారణం ...
బీసీసీఐ అధ్యక్షుడు ఎస్. శ్రీనివాస్ మాట్లాడూతూ ...
రాహుల్ ద్రావిడ్ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో మాట్లాడుతూ ఒక అద్భుతమైన క్రికెటర్‌ని చూసే అపురూపమైన అవకాశం మనకు లభించింది. ఆయన ఉత్తమ క్రీడాకారుడు మాత్రమే కాదు... నేటి తరానికి చక్కని ఆద్శరం కూడా. ఆయనలాంటి వ్యక్తి మరొకరుంటారని నేను అనుకోను... అలాంటి వ్యక్తులు ఆట వదిలేసి వెళ్లిపోవాలని ఎవరూ కోరుకోరు. వ్యక్తిగతంగా ఇది నాకు చాలా బాధాకరమైన రోజు అని బీసీసీఐ అధ్యక్షుడు ఎస్.శ్రీనివాస్ చెప్పారు.
ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లో రాహుల్ ద్రావిడ్, లక్ష్యణ్, సచిన్ సరిగా అడ్డకపోవడం వల్లనే సిరీస్ కోల్పోయా అని పలు సమచారం. అలాగే లక్ష్మణ్, ద్రావిడ్, సచిన్ టెస్టు సిరీస్‌లకు గుడ్‌బై చెప్పాలని పలువురు వ్యక్తం చేశారు. మరి ఈరోజు రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. దీనికి కారణం ...
బీసీసీఐ అధ్యక్షుడు ఎస్. శ్రీనివాస్ మాట్లాడూతూ ...
రాహుల్ ద్రావిడ్ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో మాట్లాడుతూ ఒక అద్భుతమైన క్రికెటర్‌ని చూసే అపురూపమైన అవకాశం మనకు లభించింది. ఆయన ఉత్తమ క్రీడాకారుడు మాత్రమే కాదు... నేటి తరానికి చక్కని ఆద్శరం కూడా. ఆయనలాంటి వ్యక్తి మరొకరుంటారని నేను అనుకోను... అలాంటి వ్యక్తులు ఆట వదిలేసి వెళ్లిపోవాలని ఎవరూ కోరుకోరు. వ్యక్తిగతంగా ఇది నాకు చాలా బాధాకరమైన రోజు అని బీసీసీఐ అధ్యక్షుడు ఎస్.శ్రీనివాస్ చెప్పారు.
Sunday, March 4, 2012
11న రచ్చ ఆడియో
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా ఎన్నో సూపర్‌డూపర్ హిట్ చిత్రాల్ని అందించిన మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ ప్రై.లిమిటెడ్ సంస్థ లేటెస్ట్‌గా ‘రచ్చ’ నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సుప్రసిద్ధ నిర్మాత ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పారస్‌జైన్, ఎన్.వి.ప్రసాద్‌లు నిర్మాతలు. కాగా ‘రచ్చ’ ఆడియో వివరాలను చిత్ర నిర్మాతలలో ఒకరైన ఎస్.వి.ప్రసాద్ చెబుతూ ‘రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న రచ్చ చిత్రం ఆడియోను చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో 11వ తేదీన హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో విడుదల చేస్తు న్నాం. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేస్తున్నాం’ అన్నారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం సంపత్‌నంది.
Friday, March 2, 2012
సచిన్ వన్డే మ్యాచ్‌లను దూరం చేయాలని పలువురు సూచనాలు ...
సచిన్‌ను వన్డే మ్యాచ్‌లను నుంచి దూరం చేయాలని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వన్డేలు వదిలి, టెస్టులపై దృష్టిసారించాలని సలహా ఇచ్చారు. తానే స్వచ్ఛందంగా వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని, తన వందో సెంచరీ కోసం అతడు ఆందోళన చెందనవసరం లేదని, పెద్ద ఫార్మాట్‌లో అతడు తప్పకుండా సెంచరీ సాధించి తీరతాడని అన్నాడు.
ఫైనలో భారత్, ఆస్ట్రేలియా డీ
ముక్కోణపు సిరీస్ భాగంగా ఫైనలో భారత్, ఆస్ట్రేలియా తలపడనుంది. అంతక ముందు లంక, భారత్ జరిగిన మ్యాచ్‌లో భారత్ 37 ఓవర్లలో 321 పరుగుల లక్ష్యాని సాధించింది. విరాట్ కోహ్లీ సెంచరీతో సమాదానం చెప్పాడు. అతని తోడుగా గంభీర్ హాఫ్ చేశారు.
Friday, February 17, 2012
రాష్ట్ర బడ్జెట్ ముఖ్యాంశాలు
145854 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్
రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 9.26 శాతం
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ ముఖ్యంశాలు క్రింది విదంగా ఉన్నాయి.
రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 9.26 శాతం
రాష్ట్ర ప్రణాళిక వ్యయం 54030 కోట్ల రూపాయలు
ప్రణాళికేతర వ్యాయం 91,824కోట్ల రూపాయలు
ద్రవ్యం లోటు 20008 కోట్ల రూపాయలు
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ ముఖ్యంశాలు క్రింది విదంగా ఉన్నాయి. - జాతీయ వార్షక వృద్దిరేటుకన్నా రాష్ట్ర వార్షక వృద్దిరేటు అధికంగా ఉంది.
- కేంద్రం నుంచి కరువు సాయంగా 3500 కోట్లు కోరినట్లు మంత్రి తెలిపారు.
- జాతీయ విపత్తు పద్దు కింద 246 కోట్ల నిధులు రానున్నాయి.
- ఆదాయ వనరుల సమీకరణ పెంపు.
- రూపాయికే కిలో బియ్యం.
- యువతకు ప్రైవేటు రంగంలో 15 లక్షల ఉద్యోగాలు.
- లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
- రైతులకు స్వయం సహాయక బృందాలకు 1075 కోట్ల వడ్డిలేని రుణాలు
- రాజీవ్ విద్యామిషన్‌లో 2014 నాటికి 15 లక్షల ఉద్యోగాలు
- 10లక్షల స్వయం సహాయక బృందాలకు వ్యవసాయ రుణాలు
- 1లక్ష పైబడిన వ్యవసాయ రుణాలకు పావలా వడ్డి
- ఇందిర జలప్రభ క్రింద లక్ష బోరుబావుల తవ్వకం
- రెండు రచ్చబండ కార్యక్రమంలో 50లక్షల మందికి లబ్ధి
- తీర ప్రాంతాల్లో మౌలిక అంశాలు వసతుల కల్పనకు 25 కోట్లు
- గ్రామిణ రహదారుల అభివృద్దికి ప్రత్యేక పథకం
- గ్రామీణాభివృద్దికి 600 కోట్ల రూపాయల నిధులు
- పంచాయితీరాజ్‌కు 200 కోట్ల నిధులు
- చిన్ననీటి పారుదల శాఖకు 300 కోట్ల నిధులు
- రైతాంగానికి వ్యవస్థాగత రక్షణ చర్యలు
- నూనే గింజల దిగుబడి 25 శాతం తగ్గింది.
- సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు 1 లక్ష వరకు వడ్డీలేని రుణాలు
- 2012-13 సంవత్సరానికి వ్యవసాయ రంగానికి 2572 కోట్ల నిధుల కేటాయింపు
- పౌర సరఫరాల శాఖకు 3ద175 కోట్ల రూపాయలు
- మాంసం గుడ్ల ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం రెండో స్థానం
- పాల మిషన్‌లకు మొత్తం 100 కోట్లు కేటాయింపు
- పశువుల వ్యాదినిరోదానికి 50 కోట్లు పేద రైతులకు పశువుకు కొనడానికి సగం సబ్సీడీ
- పేద రైతులకు 42 వేల పశువులు అందజేయనున్న ప్రభుత్వం
- సముద్ర ఉత్పత్తుల్లో 40 శాతం రాష్ట్ర ంనుంచి ఉత్పత్తి అవుతుంది.
- మత్సకారుల బీమా పథకం క్రింద 234 కోట్ల రూపాయలు కేటాయింపు
- గ్రామీణ ఉపాధి క్రింద 188 కోట్లు రూపాయలు
- రాజివ్ యువకిరణాలు పథకం క్రింద ఉపాధి కల్పన
- ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 104,232 మందికి ఉద్యోగాలు
- స్వయం సహాయక బృందాలకు రుణాలకు స్త్రీనిధి ద్వారా నిధులు
- 1146 స్త్రీ శక్తి భవనాలకు ఒక్కోదానికి 25 లక్షలు చొప్పున కేటాయింపు
- వ్యవసాయ రుణాలు రూపాయలు 51020 కోట్లు
- 2012- 13 లో గ్రామీణాభివృద్దికి రూ 4703 కోట్లు
- జాతీయ ఉపాధి మిషన్, ఉపాధి హామి పథకం అమలులో రాష్ట్రనిదే అగ్రస్థాన
- ఇందనం, విద్యుత్‌శాఖలకు రూపాయలు5937 కోట్లు కేటాయింపు
- రవాణా రోడ్డు భవనాలు రూ. 5032 కోట్లు కేటాయింపు
- పట్టణాభివృద్ది రూ. 6586 కోట్లు
- సాంఘీక సంక్షేమ శాఖ రూ. 2677 కోట్లు
- గిరిజన సంక్షేమ శాఖ రూ 1540 కోట్లు
- రాజీవ్ యువకిరణాలకు రూ. 777కోట్లు
- బీసీ సంక్షేమం రూ. 3014 కోట్లు
- మహిళా సంక్షేమశాఖ రూ. 2283 కోట్లు
- వికలాంగుల సంక్షేమ రూ 66 కోట్లు
- మైనార్టీ సంక్షేమం రూ. 489 కోట్లు
- పాఠశాల విద్యా రూ. 15510 కోట్లు
- సాంకేతిక విద్యా రూ. 1087 కోట్లు
- ఉన్నత విద్య రూ. 1841 కోట్లు
- గృహ నిర్మాణం రూ 2302కోట్లు
- కార్మిక ఉపాధి శాఖ 500 కోట్లు
- సాధారణ పరిపాలన శాఖ 88 కోట్లు
- మత్య శాఖ రూ . 234 కోట్లు
- ఐటీ శాఖ రూ. 151 కోట్లు
- నీటి పారుధల శాఖ రూ. 15010 కోట్లు
- పరిశ్రమలు రూ. 633 కోట్లు
- హోశాఖ రూ. 4832 కోట్లు
- వైద్య, ఆరోగ్య, కుటుంభ సంక్షేమం రూ. 5889 కోట్లు
- పర్యాటక, సాంస్కక్షుతిక శాఖ, క్రీడాలు రూ 280 కోట్లు
- రెవిన్యూ మిగులు రూ. 4444 కోట్లు
- పర్యటక, అటవీ శాఖ రూ. 524 కోట్లు
- ఈ ఏడాది ఆర్టీసీ 6000 కొత్త బస్సులు
- ఆర్టీసీ రాయితీల క్రింద రూ. 710 కోట్లు చెల్లింపు
- వెనకబడిన 66 మండలాల్లో బాలికలకు కొత్త బడులు
- 22 జిల్లాల్లో 876 మండలాలను కరువు మండలాలుగా ప్రకటన
- గోదావరిపై రాజమండ్రి వద్ద రెండో వంతెన నిర్మాణం పనులు 70 శాతం పూర్తి
- డిమాండ్‌కు అనుగూనంగా 540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
- రాష్ట్రంలో 29.84 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు నాణ్యమైన విద్యుత్ కేటాయింపు
- ప్రభుత్వ ప్రైవేటు భాగస్వాములతో 65664 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం
- బోధన ఫీజు చెల్లిపునకు రూ. 2142 కొట్లు కేటాయింపు
- వికలాంగుల వివాహాల ప్రోత్సాహం కోసం 50 వేలు పెంపు
- ఇందనం విద్యుత్ శాఖకు రూ. 5937 కోట్లు
- పట్టణాభివృద్ది రూ. 6586 కోట్లు
- ప్రతి శాసనసభా నియోజక వర్గంలో ఇండోర్‌స్టేడియం
- జాతీయ తుఫాను విపత్తు ఉపసమనం క్రింద రూ. 2055 కోట్లు
- హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు మూడు ప్రాజెక్టులు అమలు
- ఔటర్ రింగ్‌రోడ్డుకు రూ. 6786 కోట్లు కేటాయింపు
- ఎంఎంటీఎస్ రెండో దశకు రూ. 640 కోట్లు కేటాయింపు
- క్రీడా రంగానికి రూ. 22 కోట్లు
- గ్రామీణాభివృద్ధికి రూ. 4703 కోట్లు కేటాయింపు
Friday, February 10, 2012
టాలీవుడ్ బామ...
కాజల్ స్పీడ్గ రెట్టింపైంది. బిజినె స్‌మేన్ సెక్సస్‌తో తారా పథంలోకి దూసుకువెళ్లిన కాజల్‌కి తమిళం లో...తెలుగులో అవకాశాల వెల్లువ వచ్చిపడుతోంది. సూర్య, విజయ్‌ల చిత్రాల లో నటిస్తూ తమిళనాట తన హవా కొనసా గిస్తోంది. టాలీవుడ్గ లోనూ పెద్ద హీరోల చిత్రాలలో నటిం పజేసేం దుకు నిర్మాతలు పోటీపడుతున్నారు.
Monday, February 6, 2012
Subscribe to:
Posts (Atom)
