భారత్,ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమాయానికి భారత్ 35/1 పరుగులు చేసింది. గంభీర్ 14, రాహుల్ దావ్రిడ్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 710/7 డిక్టెర్ చేసింది. స్ట్రాస్ 87, కుక్ 294, బెల్ 34, పీటర్స్‌న్ 63, మోర్గాన్ 104 , బెన్నస్న్ 53 పరుగులు చేసింది. భారత్ బౌలింగ్‌లో అమిత్ మిశ్రా 3, ప్రవీణ్ కుమార్ 2, ఇషాంత్ శర్మ, రైనా చెరో వికెట్ లభించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఒక వికెటు నష్టానికి 35 పరుగులు చేసింది. సెహ్వాగ్ డకౌట్ అయ్యాడు. ఇంకా రెండు రోజుల సమయం ఉంది. రెండు రోజులలో భారత్ 451 పరుగులు చేస్తుందా... ? లేక అలౌట్ అవుతుందా. ఇంకా భారత్ బ్యాట్స్‌మెన్‌లపై ఆధారపడి వుంది. ఒక వేళ టీమిండియాలో బ్యాట్స్‌మెన్‌లు రాణింస్తే డ్రాగా ముగుస్తుంది. లేకపోతే 0-3 తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది.
Friday, August 12, 2011
Tuesday, August 9, 2011
ఆసుపత్రిలో సూపర్‌స్టార్
టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వెన్ను నొప్పి కారణంగా గత నాలుగు రోజుల క్రితమే కృష్ణ హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రసుత్తం ఆయన కోటుకుంటున్నారనీ, చిన్నపాటి సర్జరీ కూడా జరిగిందనీ, డాక్టర్ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి అవుతారనీ కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ అనారోగ్యం వార్త బయటకు తెలియగానే అయన అభిమాన్యులు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులనుంచి ఆయన కోలుకుంటున్నారన్న ప్రకటన రావడంతో అభిమానుల్లో కొంతమేర ఆంతోళన తగ్గింది. కృష్ణ 300పైగా సినిమాల్లో నటించాడు.
Monday, August 8, 2011
పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదట వీళ్లకు
ప్రభాస్, గోపిచంద్, నాగచైతన్య, తరుణ్ వీళ్లందరు పెళ్లి విషయం మాట్లాడే వరకు ఇప్పట్లో లేదు. దానికి టైమ్ రావాలి అట్టున్నారు. సినిమా వాళ్లు కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వాళ్లు పెళ్లిళ్లకు వీళ్లు వెళ్తుతున్నారు. అక్కడ ఎవరో ఒక్కరు మరీ మీ పెళ్లి ఎప్పుడు సారు అన్ని అడిగితే ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టిపెట్టాననీ అంటున్నారు. అందరు పెళ్లి చేసుకుంటే వీళ్లు మాత్రం పెళ్లికు దూరం ఉంటున్నారు. మారి అసలు విషయం బయటికి రావడం లేదు.
Saturday, August 6, 2011
ఇంగ్లాండ్‌తో వన్డే, ట్వంటీ20కి టీమిండియా రె‘ఢీ’
పెళ్లికొడుకు కాబోతున్న రామ్‌చరణ్
చిరంజీవి ఏకైక కుమారుడు రాంచరణ్ తేజకు అపోలో గ్రూపు సంస్థల ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు ఉపాసనతో తర్వలో వివాహం జరగనుంది. రెండు రోజుల్లో ఈ వివాహానికి సంబంధించిన ఇరు కుటుంబాలు ఉమ్మడి ప్రకటన చేయనున్నాయి. రాంచరణ్, ఉపాసన చైన్నెలో కలిసి చదువుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పెళ్లికి ఏర్పాట్లు చేసేందుకు చిరంజీవి సిద్దమవుతున్నారు. అపోలో గ్రూపు ఛైర్మన్ మనవరాలితో తన కుమారుడు రాంచరణ్ తేజ్‌కు వివాహం నిశ్చయం కానున్న విషయాన్ని చిరంజీవి నేడు ధ్రువీకరించాడు. ఈ ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం జరపాలని నిర్ణయించినట్లు సమాచారం.
Friday, August 5, 2011
ఉత్తమ నటుడు బాలయ్య
2010వ సంవత్సరం ‘నంది’ ఉత్తమ చిత్రంగా క్రిష్ ‘వేదం’, ఉత్తమ ద్వితీయ చలనచిత్రంగా ‘గంగపుత్రులు’ అవార్డులకి ఎంపికయ్యాయి. ‘సింహా’ చిత్రంలో ప్రదర్శించిన రాజసానికి ఉత్తమ హీరోగా బాలకృష్ణ, ‘అలామొదలైంది’లో హుషారైన నటనతో ఆకట్టుకున్న మలయాళీ భామ నిత్యామీనన్ ఉత్తమ కథానాయికగా ఎంపికయ్యారు. జాలరుల వెతలను హృద్యంగా ఆవిష్కరించిన పి.సునీల్‌కుమార్ రెడ్డి ఉత్తమ దర్శకుడిగా ‘నంది’కి ఎంపికయ్యారు.
‘వేదం’, ‘గంగపుత్రులు’, ‘సింహా’, ‘మర్యాదరామన్న’, ‘వరుడు’ ..ఒక్కోటీ మూడేసి అవార్డుల చొప్పున తమ ఖాతాలో జమేసుకున్నాయి. హైదరాబాద్ ఎఫ్‌డిసిలో (చలనచిత్ర అభివృద్ధి సంస్థ) శుక్రవారంనాడు ఈ అవార్డులను నంది జ్యూరీ అధ్యక్షుడు ఎన్.శంకర్ ప్రకటించారు. 15 మందితో కూడిన జ్యూరీ కమిటీ సభ్యులు ఈ అవార్డుల ఎంపి ప్రక్రియను పర్యవేక్షించినట్లు ఈ సందర్భంగా ఎన్.శంకర్ అన్నారు. అవార్డుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగిందని ఆయన అన్నారు. ఉత్తమ చిత్రానికి బంగారు నంది, 75వేల నగదు దక్కుతుంది. ఉత్తమ ద్వితీయ చిత్రానికి వెండి నంది, రూ.40వేల నగదు అందజేస్తారు.
నందికి ఎంపికైన సినిమాల జాబితా:
ఉత్తమ చిత్రం-వేదం
ఉత్తమ ద్వితీయ చిత్రం-గంగ పుత్రులు
ఉత్తమ తృతీయ చిత్రం- ప్రస్థానం
ఉత్తమ కుటుంబ కథాచిత్రం -అందరి బంధువయ
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం -పరమ వీర చక్ర
ఉత్తమ ప్రజాదరణ చిత్రం- మర్యాద రామన్న
ఉత్తమ బాలల చిత్రం-లిటిల్ బుద్ధ
ఉత్తమ డాక్యుమెంటరీ-అదె్వైతం
ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ-ఫ్రీడమ్ పార్క్
ఉత్తమ దర్శకుడు -పి.సునీల్‌కుమార్ రెడ్డి (గంగపుత్రులు)
ఉత్తమ కథానాయకుడు-నందమూరి బాలకృష్ణ (సింహా)
ఉత్తమ కథానాయిక-నిత్యామీనన్ (అలా మొదలైంది)
ఉత్తమ సహాయ నటుడు -ఏవిఎస్ (కోతిమూక)
ఉత్తమ సహాయ నటి-ప్రగతి (ఏ మాయ చేశావె)
ఉత్తమ కేరెక్టర్ నటుడు- సాయికుమార్ (ప్రస్థానం)
ఉత్తమ హాస్యనటుడు-ధర్మవరపు సుబ్రహ్మణ్యం (ఆలస్యం అమృతం)
ఉత్తమ హాస్యనటి-ఝాన్సీ (సింహా)
ఉత్తమ ప్రతినాయకుడు-నాగినీడు (మర్యాదరామన్న)
ఉత్తమ బాలనటుడు-మాస్టర్ భరత్ (బిందాస్)
ఉత్తమ ఆరంగేట్ర దర్శకురాలు-నందిని రెడ్డి (అలా మొదలైంది)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత-గౌతమ్ మీనన్ (ఏ మాయ చేశావె)
ఉత్తమ నేపథ్యగాయకుడు-ఎం.ఎం.కీరవాణి (మర్యాదరామన్న)
ఉత్తమ సంగీత దర్శకుడు-చక్రి (సింహా)
ఉత్తమ గీత రచయిత- నందిని సిద్దారెడ్డి (వీర తెలంగాణ)
ఉత్తమ గాయని -ప్రణవి
ఉత్తమ కళాదర్శకుడు-అశోక్‌కుమార్
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్- గంగాధర్
ఉత్తమ కొరియోగ్రాఫర్- ప్రేమ్క్ష్రిత్
ఉత్తమ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్- ఆర్.సి.ఎం.రాజు
ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్ట్- చిన్మయి
ఉత్తమ ఫైట్ మాస్టర్-శేఖర్ (మనసారా)
ఉత్తమ కథా రచయిత-ఆర్.పి.పట్నాయక్ (బ్రోకర్)
ఉత్తమ స్ఫెషల్ ఎఫెక్ట్స్‌ట- అళగర్ స్వామి (వరుడు)
ఉత్తమ ఎడిటర్- కోటగిరి వెంకటేశ్వరరావు( డార్లింగ్)

Thursday, August 4, 2011
నాగచైతన్య, రామ్ డీ
నాగచైతన్య ' దడ' , రామ్ ' కందిరీగ' సినిమాలు ఒకే ఒక రోజు వ్యవధితో విడుదలవుతుంది. ఈ రెండింటి సినిమాలో ఎవరు ఎక్కువ .. ఎవరు తక్కువ ? ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది.. ఎవరికి తక్కువుంది? వంటి విభేదాలు వస్తున్నాయి. దడ సినిమాలో కాజల్ నటింస్తుండగా, కందిరీగ సినిమాలో హన్సిక నటిస్తుంది. కాజల్‌కున్నంత పాపులారిటి హన్సికకు లేకపోయినా.. గ్లామర్ విషయంలో కాజల్‌కు హన్సిక ఏమాత్రం తీసిపోదు. రామ్, హన్సికల మధ్య కాంభినేషన్‌లో మస్కా సినిమా హిట్ కొట్టి ఇంకా రెండో సినిమా కోసం రెడీ అయ్యారు. నాగచైతన్య వరుసగా రెండు సినిమాలు హిట్ కొట్టి ఇంకా మూడో సినిమాలో విజయం సాధించి హాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నాడు.
Wednesday, August 3, 2011
బాలీవుడ్‌లో సినిమాలో మొదటి అవకాశం మిస్ అయినా అనుష్క , ఇంకా రెండో అవకాశం కోసం ఎదురు చూస్తుంది
' సింగం' చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయాలని రోహిత్ శెట్టి నిర్ణయించుకోగానే ముందుగా కథానాయిక పాత్ర కోసం అనుష్కా శెట్టిని సంప్రదించాడు. ' సింగం' సినిమాలో ఒరిజినల్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకున్న అనుష్క బాలీవుడ్‌లో అదరగొడుతుందని అతను ఆశించాడు. కానీ అనుష్క మాత్రం ఆ చిత్రంలో నటించడానికి అనుష్క ససేమీరా అనేసింది. ఆ సినిమాలో ఎందుకు వదులుకున్నందో అర్థం కాలేదు. అజరు ఎంత పెద్ద స్టార్ అనేది అనుష్క అంచనా వేయలేకపోయింది. దీంతో ఈ అవకాశం కాజల్‌కు దక్కింది. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందని తెలిసినా అనుష్క ఇంకోసారి కూడా అవకాశం కోసం ఎదురు చూస్తోంది.
Subscribe to:
Posts (Atom)