నాగచైతన్య ' దడ' , రామ్ ' కందిరీగ' సినిమాలు ఒకే ఒక రోజు వ్యవధితో విడుదలవుతుంది. ఈ రెండింటి సినిమాలో ఎవరు ఎక్కువ .. ఎవరు తక్కువ ? ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది.. ఎవరికి తక్కువుంది? వంటి విభేదాలు వస్తున్నాయి. దడ సినిమాలో కాజల్ నటింస్తుండగా, కందిరీగ సినిమాలో హన్సిక నటిస్తుంది. కాజల్‌కున్నంత పాపులారిటి హన్సికకు లేకపోయినా.. గ్లామర్ విషయంలో కాజల్‌కు హన్సిక ఏమాత్రం తీసిపోదు. రామ్, హన్సికల మధ్య కాంభినేషన్‌లో మస్కా సినిమా హిట్ కొట్టి ఇంకా రెండో సినిమా కోసం రెడీ అయ్యారు. నాగచైతన్య వరుసగా రెండు సినిమాలు హిట్ కొట్టి ఇంకా మూడో సినిమాలో విజయం సాధించి హాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నాడు.
Thursday, August 4, 2011
Wednesday, August 3, 2011
బాలీవుడ్‌లో సినిమాలో మొదటి అవకాశం మిస్ అయినా అనుష్క , ఇంకా రెండో అవకాశం కోసం ఎదురు చూస్తుంది
' సింగం' చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయాలని రోహిత్ శెట్టి నిర్ణయించుకోగానే ముందుగా కథానాయిక పాత్ర కోసం అనుష్కా శెట్టిని సంప్రదించాడు. ' సింగం' సినిమాలో ఒరిజినల్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకున్న అనుష్క బాలీవుడ్‌లో అదరగొడుతుందని అతను ఆశించాడు. కానీ అనుష్క మాత్రం ఆ చిత్రంలో నటించడానికి అనుష్క ససేమీరా అనేసింది. ఆ సినిమాలో ఎందుకు వదులుకున్నందో అర్థం కాలేదు. అజరు ఎంత పెద్ద స్టార్ అనేది అనుష్క అంచనా వేయలేకపోయింది. దీంతో ఈ అవకాశం కాజల్‌కు దక్కింది. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందని తెలిసినా అనుష్క ఇంకోసారి కూడా అవకాశం కోసం ఎదురు చూస్తోంది.
Tuesday, July 26, 2011
అనుష్క తర్వాతే కాజల్, తమన్నా
టాలీవుడ్ హీరోయిన్లలో అందరికన్నా అందగత్తె ఎవరు.? అసలు అందాన్ని ఎలా కొలవాలి.? అందం ఎక్కుడుంది.? వేసుకునే దుస్తుల్లోనా.. బిహేవియర్‌లోనా.?
తాను అచ్చంగా సంప్రదాయాలకు కట్టుబడి వుండే సగటు భారతీయ మహిళను.. అన్పించుకుంటోంది అనుష్క.
ఈ రెండింటిలోనూ జేజెమ్మకే ఎక్కువ మార్కులు దక్కుతాయి. అ తరువాత మరో ఇద్దరు హీరోయిన్లుకు అవకాశం లభింస్తుంది. కాజల్ తొలి సినిమాలో ప్లాప్ అయినా తరువాత సినిమా సూపర్ హిట్ కొట్టి పేరు తెచ్చుకుంది. అందరికలసి వుండి పేరు తేచ్చుకోవడంలో మంచి ప్రాదన్యత వుంది. ఓర్పు, సహానం వీటితో పాటు అందరితో కలసి వుండడం కాజల్.
హ్యాఫిడేస్‌తో తొలి పరిచయంతో సినిమాలో ప్రవేశించిన తమన్నా మంచి పేరు తేచ్చుకుంటుంది. ఆమె మూడు సినిమాలో నటించిస్తుంది.
అనుష్క తరువాత వీళ్లు ఇద్దరు మంచి పేరు తేచ్చుకోవడంలో ప్రాదన్యత ఉంది.

Monday, July 25, 2011
మరో మూడు సినిమాలో తమన్నా
100% లవ్‌తో మళ్లీ టాలీవుడ్‌లోకి ఎంటరైన తమన్నా ముగ్గురు హీరోలను పొగిడేస్తుంది. అల్లు అర్జున్‌తో బ ధ్రీనాథ్‌లో నటించిన తరువాత డాన్స్‌లో చాలా మెలుకువ నేర్చుకున్నానని చెప్పిన తమన్నా, ఇప్పుడు యన్‌టిఆర్‌తో ' ఊసరవెల్లి,' రామ్‌తో ' ఎందుకంటే ప్రేమంట', రామ్ చరణ్‌తో ' రచ్చ' చేస్తున్న తమన్నాకి వారి ముగ్గురి డాన్స్‌లు చూసి మతి పోయిందట. హీరోయిన్లులో కాజల్, అనుష్క, ఇలియానా, త్రిష, శ్రియ, నయనతార, వీళ్లందరికంటే తమన్నా టాప్‌లో నడుస్తుంది.
Friday, July 22, 2011
బిజినెస్ మ్యాన్ స్రిప్ట్ రెడీ
ఆర్. ఆర్ మూవీస్ బ్యానర్‌పై రూపొందితున్న చిత్రం ' బిజినెస్ మ్యాన్ ' చిత్రం స్రిఫ్ట్ రెడీ. పూరీ దర్శకత్వంలో మాహేష్ బాబు, కాజోల్ ఇద్దరు కాంభినేషన్‌లో ' బిజినెస్ మ్యాన్ ' సినిమా స్రిఫ్ట్ తయారుయ్యింది. ఆగస్టు మొదటి వారంలో సినిమా ప్రారంభంమవుతుంది. ఈ సినిమా 2012 జనవరి 12న సంక్రాతి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
Thursday, July 21, 2011
ఇంగ్లాండ్ 127/2
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 19 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. స్ట్రాస్స్ 22, కుక్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ట్రాట్ 58, పీటర్స్‌న్ 22 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలారు. వర్షం కారణంగా ఇంగ్లాండ్ మొదటి రోజు ఆట 49.2 ఓవర్ల మాత్రమే ఆడింది. భారత్ బౌలింగ్‌లో జహీర్ ఖాన్ రెండు వికెట్ తీసుకున్నాడు.
ప్రణీతకు మరో ఛాన్స్
ప్రభాస్ 'రెబెల్ ' లో తండ్రీ కొడుకులుగా...
ప్రభాస్, రాఘవ లారెన్స్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం... 'రెబెల్ ' ... ఈ చిత్రంలో కృష్ణరాజు, ప్రభాస్ తండ్రి కొడుకులగా కనిపించనున్నారు. ఈ విషయాన్ని కృష్ణంరాజు కన్ఫర్మ్ చేసి చెప్పారు. ఆయన మాటల్లోనే... 'రెబెల్ ' ...చిత్రంలో నేను నటిస్తున్న మాట నిజం. ప్రభాస్ తండ్రిగా కనిపించబోతున్నాను. దర్శకుడు లారెన్స్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారు అన్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం గురించి ప్రభాస్ మాట్లాడుతూప్రస్తుతం ' రెబల్ ' షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలక సన్నివేశాల కోసం ఆగస్టులో విదేశాలకు వెళతాం అన్నారు. ఇక లారెన్స్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం ఇది.గతంలో లారెన్స్..నాగార్జున తో మాస్ వంటి హిట్ ఇచ్చారు. అలాగే ఆ తర్వాత స్టైల్ అనే చిత్రం చేసారు. నాగార్జునతో చేసిన డాన్ చిత్రం ఫెయిల్యూర్ అవటంతో ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు. తమిళంతో ముని చిత్రంలో హిట్టు కొట్టి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు. ఇక లారెన్స్ డైరక్ట్ చేస్తూ నటించిన' కాంచనఃరీసెంట్ గా రిలీజై యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది.

Subscribe to:
Posts (Atom)