ఈ సమ్మర్‌కి స్టార్ హీరోయిన్లు సిద్దమవుతున్నారు. ఏప్రిల్‌లో మూడు సినిమాలో తెరపైకి వస్తున్నాయి. శక్తి, మిస్టర్ పర్ ఫెక్ట్, తీన్‌మార్ మూడు సినిమాలో తెరపైకి వస్తున్నాయి. ఏ సినిమా హిట్టయితే అ సినిమా హీరోయిన్ టాప్ వన్‌లోకి వచ్చేస్తుంది. మిస్టర్ పర్ ఫ్టెక్ట్, తీన్‌మార్ సినిమాలు ఆడియో పంక్షన్ రెండు రోజుల క్రితమే జరుపుకున్నాయి. మరి ఏప్రిల్ మూడు సినిమాలు తెరపైకి రాబోతున్నాయి. మరి కాజోల్, ఇలియానా, త్రిష ముగ్గురు హీరోయిన్లు పోటీకి సిద్దం కానున్నారు.
Tuesday, March 22, 2011
పవన్ కళ్యాణ్ ఎప్పుడు కష్టా కాలాలే...
పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటుంది. పవన్‌కళ్యాణ్ సినిమా ఆడియో పంక్షన్ అయిన మరుసటిరోజే 'తీన్‌మార్ ' వివాదాల్లో పడింది. ఆడియో పంక్షన్ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ' తీన్‌మార్' పాటల్ని విడుదల చేశారు. తొలి సీడీని బొత్స ఝూన్సీ ఆవిష్కరించి పవన్‌కళ్యాణ్ అందజేశారు. అ మధ్య పవన్‌కళ్యాణ్ హీరోగా వచ్చిన ' కొమరం పులి ' టైటిల్ వివాదల్లో ఇరుక్కోవడం, ఇప్పుడు ' తీన్‌మార్' ఇలా పవన్‌కళ్యాణ్ కష్టాకాలాలు వచ్చిపడింది.
Monday, March 21, 2011
క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు
పాకిస్తాన్ × వెస్టిండీస్
మార్చి 23న మ. 2.00
షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం (మీర్‌పూర్)
భారత్ × ఆస్ట్రేలియా
మార్చి 24న మ. 2.30
సర్దార్ వల్లబాయి పటేల్ స్టేడియం
(అహ్మదాబాద్)
దక్షిణాఫ్రికా × న్యూజిలాండ్
మార్చి 25న మ. 2.30
షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం (మీర్‌పూర్)
శ్రీలంక × ఇంగ్లండ్
మార్చి 26న మ. 2.30
ప్రేమదాస స్టేడియం
(కొలంబో)
మార్చి 23న మ. 2.00
షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం (మీర్‌పూర్)
భారత్ × ఆస్ట్రేలియా
మార్చి 24న మ. 2.30
సర్దార్ వల్లబాయి పటేల్ స్టేడియం
(అహ్మదాబాద్)
దక్షిణాఫ్రికా × న్యూజిలాండ్
మార్చి 25న మ. 2.30
షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం (మీర్‌పూర్)
శ్రీలంక × ఇంగ్లండ్
మార్చి 26న మ. 2.30
ప్రేమదాస స్టేడియం
(కొలంబో)
క్వార్టర్స్ పైనల్‌లో సూపర్ ఓవర్ జరిగితే...
క్వార్టర్స్ పైనల్‌లో 25న భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సమనంగా పరుగులు చేస్తే. సూపర్ ఓవర్ జరిగే అవకాశం ఉంది. ఈ సూపర్ ఓవర్‌లో ఆస్ట్రేలియాకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్‌లో బ్రెట్‌లీ, జాన్‌స్న, ట్రాట్, స్మిత్ బౌలర్ల ఉన్నారు. బ్యాటింగ్‌లో మాత్రం షెన్ వాట్సన్, హడ్డిన్, రిక్‌పాంటింగ్, క్లార్క్, హుస్సీ, బ్యాటింగ్‌లో అర్డలో కూడా మంచి ఫామ్ కోనసాగిస్తున్నారు. ఇంకా భారత్ విషయంలో మాత్రం బౌలింగ్‌లో మాత్రం పదును లేదు. జహీర్ ఖాన్ తప్ప మిగితా బౌలర్లల మీద నమ్మకం లేదు. సిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఫామ్ కోనసాగిస్తే తప్ప టీమిండియా గెలిచే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్‌లో మాత్రం సెహ్వాగ్ ఒక్కడు క్రీజులో ఉంటే చాలు పత్య్రర్ధి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. యువరాజ్ సింగ్, రైనా, విరాట్‌కోహ్లీ, సచిన్ బ్యాటింగ్‌లో వీరద్దరు రాణింస్తే విజయం మనదే...
Sunday, March 20, 2011
క్వార్టర్స్ పైనల్ ....
క్వార్టర్స్ పైనల్‌లో గ్రూప్ -ఎ నుంచి పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్టు క్వార్టర్స్ పైనల్‌లో చేరుకున్నాయి.
క్వార్టర్స్ పైనల్ గ్రూప్ - బి నుంచి దక్షిణాఫ్రికా, భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్టు చేరుకున్నాయి.
క్వార్టర్స్ పైనల్‌లో మార్చి 23 నుంచి 26 వరకు జరుగుతాయి. వీటిలో గ్రూప్ -ఎ నుంచి గ్రూప్ -బి మద్య జరుగుతుంది.
మొదటి మ్యాచ్ 23 న పాకిస్తాన్ × వెస్టిండీస్
రెండో మ్యాచ్ 24న శ్రీలంక × ఇంగ్లాండ్
మూడో మ్యాచ్ 25 ఆస్ట్రేలియా × భారత్
నాల్గొవ మ్యాచ్ 26 న్యూజిలాండ్ × దక్షిణాఫ్రికా
పైన ఉన్న మ్యాచ్‌లో క్వార్టర్స్ పైనల్‌లో గెలిచే మ్యాచ్ సెమీ పైనల్ అడుతుంది.
అన్ని మ్యాచ్‌లకు పోటాపోటీగా ఉన్నాయి. పాకిస్తాన్, వెస్టిండీస్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెస్టిండీస్ బౌలర్ట్ ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో క్రిస్ గేల్ , స్మిత్, బ్రావో, చందర్‌పాల్, శర్వన్ బ్యాంటింగ్ అర్డర్ మంచిగా ఉంది. పాకిస్తాన్ బౌలింగ్‌లో ఉమర్ గుల్, రజాక్ ఇద్దరు పామ్‌లో ఉన్నారు.
24న శ్రీలంక, ఇంగ్లాండ్ మ్యాచ్ క్వార్టర్స్ పైనల్ మ్యాచ్ జరగనుంది. వీటిలో లంకకు ఎక్కువగా అవకాశం ఉంది. లంక బౌలర్లలో మురళీదరన్, మలింగ, మెండిస్, కులశేఖర్, మాథ్యూస్ బౌలింగ్ పామ్ కోనసాగిస్తున్నారు. బ్యాటింగ్‌లో సంగక్కర, తరంగ, దిల్షాన్, మహేల జయవర్థన్, మాథ్యూస్ బ్యాటింగ్ ఉంది. ఇంకా ఇంగ్లాండ్‌లో పీటర్సన్ గాయం వెనుదిగిరాడు. బ్యాటింగ్‌లో స్ట్రాస్, కుక్, ట్రాట్, ప్రియర్, కాలింగ్ వుడ్ వీలద్దరు ఉన్నారు. కానీ విజయ అవకాశలు ఎక్కువగా కనిపిచడం లేదు.
25న భారత్, ఆస్ట్రేలియా
క్వార్టర్స్ పైనల్‌లో 25న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్నంది. భారత్‌కు గట్టి పోటీగా ఎదురైయింది. ఆస్ట్రేలియాపై గెలవడం అత సులువు కాదు. కానీ గెలచి తీరాలి. అంటే భారత్ జట్టులో బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్ రాణింస్తే గెలిచే అవకాశలు ఉంటాయి.ఆస్ట్రేలియాను ఎప్పుడు అంత సులుగా తీసిపారేయవద్దు క్రికెట్ మ్యాచ్‌లో బిగ్ హిట్ట్‌గా ఉన్న జట్టు ఆస్ట్రేలియా.
26న న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్టు క్వార్టర్స్ పైనల్‌లో తలపడనున్నంది. దక్షిణాఫ్రికా జట్టుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆమ్లా, కల్టిస్, డివిల్లర్స్, స్మిత్, డుమ్మిన్, బోథా బ్యాటింగ్ మంచి పామ్‌లో ఉన్నది.

Saturday, March 19, 2011
చారిత్రాత్మక విజయం
వరుసగా విజయాలతో మంచి ఉత్సహంతో ఉన్న జట్టు ఒక్క సారిగా తుస్స్ మాని గాలి పోయింది. ఆస్ట్రేలియా జట్టు 12 సంవత్సరాల తర్వాత ప్రపంచకప్‌లో తొలి ఓటమి చవిచూసింది. ప్రపంచకపలో భాగంగా ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 176 పరుగులకు అలౌట్ అయ్యింది. హడ్డిన్ 44 పరుగులు చేసి టాప్ స్కోరుగా నిలిచాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు రాణించలేకపోయారు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 41 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
Friday, March 18, 2011
' దొంగల ముఠా ' సినిమా రివ్యూ
నో బడ్డెట్ ... ఆర్టిస్టులకు నో రెమ్యునరేషన్... కేవలం ఐదే రోజుల్లో సినిమా అంటూ రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమా ప్రారంభానికి ముందు చేసిన ప్రకటన ఈ సినిమాలో రవితేజ, ఛార్మి, మంచు లక్ష్మి, సుబ్బరాజు, బ్రహ్మాజీ, సునీల్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ఈ సినిమాలో నటించారు.
సినిమా రివ్యూ క్లిక్ చేయండి .. 01
సినిమా రివ్యూ క్లిక్ చేయండి .. 02
సినిమా రివ్యూ క్లిక్ చేయండి .. 01
సినిమా రివ్యూ క్లిక్ చేయండి .. 02
Subscribe to:
Posts (Atom)