Tuesday, April 23, 2013

బెంగుళూరులో గేల్‌ తుఫాను ...

ఆంధ్రప్రదేశ్‌లో వడగళ్లవానలు కురుస్తోంటే బెంగుళూరులో ఏకంగా తుపానే వచ్చేసినట్లయింది. బెంగుళురు చిన్నస్వామి స్టేడియంలో ' గేల్‌' తుఫాను చూసి ప్రేక్షకులు ఆనందతాండవం చేస్తున్నారు. గేల్‌ కొట్టే బంతి ఏ పక్క నుంచి వచ్చి పడుతుందో అని ప్రేక్షకులు చూస్తున్నారు. గేల్‌ 30 బంతులల్లో సెంచరీ పూర్తి చేశాడు. అలాగే అతను వేసుకున్న షర్ట్‌ 333 పేరిట ఉంది. 
 మెక్‌కల్లమ్‌ రికార్డుడను అధిగమించిన గేల్‌ బెంగుళూరులో గేల్‌ పరుగుల తుఫాన్‌ కొనసాగుతోంది. మెక్‌కల్లమ్‌ పేరిట ఉన్న 158 పరుగుల రికార్డును గేల్‌ అధిగమించాడు. గేేల్‌ 30 బంతుల్లో శతకం సాధించాడు. ఐపీఎల్‌లో మెక్‌కల్లమ్‌ పేరిట ఉన్న 158 పరుగుల రికార్డున గేల్‌ తిరగరాశాడు. 66 బంతులల్లో 17 సిక్స్‌లు, 13 ఫోర్లు సహయంతో 175 పరుగులు చేశాడు. ఐపీఎల్‌-6లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Thursday, March 21, 2013

నిత్యామీనన్‌ ...

పెళ్ళి అనే పదం వచ్చే వరకు స్రీలల్లో అనేక మార్పులు కనిస్తాయి. ఇక్కడ కూడ అదే కనిస్తుంది. అది ఎవరో కాదు మన సినిమా హీరోయిని. అమె చూపులో చాలా అందం ఉంది. కాని పెళ్లి మాట వచ్చే సరికి ఎక్కడ లేని బాద కనిపిస్తుంది. ఒక్క సారి చూడండి. 










































































  చివరికి పెద్ద వాళ్ళు తెచ్చిన సంబదం కాదనలేకా ఓకే అని చేప్పి చివరికి ఇలా నవ్వుత్తూ కనిపిచింది.

Tuesday, February 5, 2013

Monday, February 4, 2013

అధికారంలోకొస్తే ... ఏడాదికి 10 సిలిండర్లు : చంద్రబాబు నాయుడు

టిడిపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకొస్తే ... ఏడాదికి 10 సిలిండర్లు సూచనలు.
అదికారంలోకి వస్తే మాత్రం ఏడాదికి 12 సిలిండర్లు, అలాగే డిజీల్‌ లీటరుకు 30 రూపాయాలు, పెట్రోల్‌ లీటరుకు 50 రూపాయాలు ఇస్తారా అలాగే పేద ప్రజలకు నిత్యవసరమైన ధాన్యలు తక్కువ రేట్టుకు వచ్చే విధంగా ఏర్పాటుచేయాలి. నగరంలో గాంధీ ఆసుపత్రి వద్ద రోగాలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని అందుకోనే వారు లేరు. విద్యుత్‌, ఆర్టీసీ బస్సు ఛార్జీలు, డిజీల్‌, పెట్రోల్‌, ఇలా చాలా వరకు ప్రభుత్వం రేట్లు పెంచుకుంట్లు పోతుంది. వారిని ఖండిచి ప్రజలో మార్పు తీసుకురావాల్సిందిగా మనవి.

Thursday, January 31, 2013

' ఛీ ' కొడతారు

కాంగ్రెస్‌ తీరు ఎప్పటి మారుతుందో. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైపోతుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ప్రజలల్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్‌ను తిట్టిపోతున్నారు. ఎంత తిట్టినా కాని కాంగ్రెస్‌లో మార్పు ఉండదు అన్ని గట్టిగా చేబుతున్నారు. ఒకప్పుడు చెయ్యి గుర్తు అనగానే ప్రజల్లో అనందం కలిగేది. ఇప్పుడు అదే ప్రజలు ' ఛీ ' అంటున్నారు.   
ఎందుకు అనగా ... ?
కాంగ్రెస్‌ ప్రజల సమస్యలను తీర్చడం లేదు. అలాగే ప్రజలపై తీవ్ర భారాలు వేస్తున్నారు. ఓటేసిన పాపానికి అనేక రకాలుగా భారాలు మోపుతూ చక్కటి బుద్ధి చెబుతున్నారు. డీజిల్‌, పెట్రోల్‌, ఆర్టీసి ఛార్జీలు ఇలా ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోతే ప్రజల జీవనం రోజురోజుకూ దుర్భరంగా మారిపోతోంది. కాంగ్రెస్‌ అధిరారంలో ఉన్నన్నిరోజులు ఈ నాటకాలు కొనసాగిస్తుందని సమాన్య ప్రజానికానికి చాలా భాగా అర్థమైంది. ఈ విధంగా అడ్డగోలుగా పరిపాలిస్తూ పోతే, వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెబుతారు.