చిరంజీవి 150వ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు ? అంశంపై ఎప్పటికప్పుడు రకరకాల ఊహగానాలు చెలరేగుతున్నాయి. ఈ ఊహాగానాల్లో భాగంగా అతిలోక సుందరి శ్రీదేవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకోవడం వలన చిరంజీవి కలిగే అడ్వాంటేజ్ ఏమిటంటే.. హిందీలోనూ ఈ సినిమాకు విపరితమైన ప్రచారం లభిస్తుంది. కాబట్టి శ్రీదేవి హీరోయిన్‌గా తీసుకుంటే.. తనకు, తన చిత్రానికి జాతీయస్థాయిలో ప్రచారం లభిస్తుంది.
Monday, August 29, 2011
Saturday, August 27, 2011
అనుష్క స్థానంలో తమన్నాకు చోటు
ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో ' రెబల్ ' చిత్రంలో వస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించాల్సిన అనుష్క అర్థాంతరంగా తప్పుకుంది. అయితే ప్రస్తుతం అనుష్క స్థానంలో మిల్క్ బ్యూటీ తమన్నాను తీసుకున్నారు. ఇంతకుముందు ఎవరైన అవకాశిమిస్తే బాగుండని ఎదురు చూసిన తమన్నాకి ఇప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.
Friday, August 26, 2011
దసరా సినిమాలివే
సినిమాలకి కలిసొచ్చే సీజన్లలో ఒకటైన దసరాకి ప్రతి ఏటా భారీ సినిమాలు అనేకం విడుదలవుతుంటాయి. ఈ సారి కూడా దసరాకి భారీ చిత్రాలు విడుదలకు సిద్దంగా వున్నాయి. ఏకంగా అరడజనుకి పైగా చిత్రాలు వస్తున్నాయి. ముందుగా దసరా సందర్భంగా మహేష్ బాబు ఓపెనింగ్ చేస్తున్నాడు. దూకుడు సినిమా తర్వాత, బాలకృష్ణ చిత్రం శ్రీరామరాజ్యం వస్తుంది. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి కూడా దసరాకే విడుదల సిద్దంగా వున్నాయి అని నిర్మాతలు చెబుతున్నారు. ఇవి కాకా గోపిచంద్ ( మొగుడు ), నాగార్జున ( రాజన్న ), వెంకటేష్ ( బాడీగార్డ్) విడుదలకు సిద్దంగా వున్నాయి. ఈ సారి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
Wednesday, August 24, 2011
ఇంగ్లాండ్ సిరీస్ కారణాలు ఇవేనా ..!!
నెంబర్‌వన్‌గా ఉన్న టీమిండియా ఇప్పుడు నెంబర్ త్రీ స్థానంలో ఉంది. దానికి కారణాలు పలురకాలు కనిపిస్తున్నాయి.
ఎప్పుడు ఊహించని విధంగా టీమిండియా, ఇంగ్లాండ్ సిరీస్‌లో మరీ చెత్త బ్యాటింగ్, బౌలింగ్‌తో కూడిన జట్టు అని నిరూపించుకుంది. ఇంగ్లాండ్ సిరీస్ ప్రారంభమైన నుంచి అని ఎదురు సమస్యలు ఎదురుకొట్టుంది. తొలి టెస్టు మ్యాచ్‌లో జహీర్ ఖాన్ గాయంతో తప్పుకున్నాడు. అదే మ్యాచ్‌లో ఓపెనరు గంభీర్ కూడా గాయం పాలయ్యాడు. టీమిండియాలో ఒకరి తరువాత మరోకరు గాయంతో తప్పుకోవడం తప్ప జట్టుకు ఎవరు సహాయపడలేదు. జట్టులో ఉన్న వారుకూడ సరిగా అడలేకపోవడం అది కూడా సమస్యగా మారింది.
బ్యాటింగ్ .......
1) గంభీర్
2) సెహ్వాగ్
3) సచిన్
4) లక్ష్మణ్
5) రైనా
6) ముకుంద
7) కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ
బౌలింగ్ .......
1) శ్రీశాంత్
2) ఇషాంత్ శర్మ
3) జహీర్ ఖాన్
4) మునాఫ్ పటేల్
5) అమిత్ మిశ్రా
పైన ఉన్న వాళ్లు కనీసం ఒక్కరు కూడా సెంచరీ సాధించలేకపోయారు.
ఇంగ్లాండ్ సిరీస్‌లో టీమిండియాకు ఒక్కరి కూడా కలసి రాలేదు. ముఖ్యంగా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్‌లను అవుట్ చేయ్యడానికి పలు విధాలుగా ప్రతియ్నంచాడు. సెంచరీలు, డబులు సెంచరీలు చేస్తుంటే వాళ్లను చూడడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది.

Monday, August 22, 2011
ఇంగ్లాండ్ చేతిలో భారత్ వైట్‌వాష్
ఇంగ్లాండ్ 4-0 కైవసం
సచిన్ సెంచరీ మిస్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు అలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ ఎనిమిది పరుగులతో ఇన్నింగ్స్ విజయం సాధించింది. సిరిసీను 4-0తో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ 300 పరుగులు చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసి అలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్ స్కోర్ 129/3తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నాలుగో వికెటుకు 144 పరుగులు జోడించింది. సచిన్, మిశ్రా ఇద్దరు మరో వికెటు పడకుండా జాగ్రత పడ్డారు. కనీసం ఈ మ్యాచ్‌నైనా డ్రా చేసుకోవాలిని భారత జట్టు భావిస్తోంది. చివరికి ఆశ నిరాశగా మిగిలిపోయింది. లంచ్ వరకు భారత్ మూడు వికెట్ల నష్టానికి 216/3 పరుగులు చేసింది. సచిన్ 72, మిశ్రా 57 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మరో వికెట్టు పడ్డకుండా జాగ్రత పడ్డారు. చివరికి అమిత్ మిశ్రా స్వాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 141 బంతులలో 10 ఫోర్లు సహయంతో 84 పరుగులు చేశాడు. 16 పరుగులు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మరుసటి ఓవర్లలో బెన్నస్స్ బౌలింగ్‌లో ఎల్ బిడబ్యూగా సచిన్ అవుట్ అయ్యారు. 172 బంతులలో 11 ఫోర్లు సహయంతో 91 పరుగులు చేశాడు. తోమ్మిది పరుగుతో సెంచరీ కోల్పోయ్యాడు. సచిన్ తన 100వ సెంచరీ చేసి డ్రాగా ముగించాలిన భావించాడు. కాని సచిన్ సెంచరీ చేయలేదు. అతరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు కనీసం ఒక్కరు కూడా క్రీజులో ఉండాలని ప్రయత్నించాల లేదు. సురేష్ రైనా 0, కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని 3, ఆర్ పి సింగ్ 0, గంభీర్ 3, శ్రీశాంత్ 6 పరుగులు చేసి అలౌట్ అయ్యారు. ఇంగ్లాండ్ బౌలింగ్‌లో స్వాన్ 6, బ్రాడ్ 2, బెన్నస్ , అండర్సన్ చెరో వికెటు లభించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇయాన్ బెల్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బ్రాడ్ లభించింది. దీంతో భారత్ మూడవ స్థానానికి దిగజారింది. ఇంగ్లండ్ నంబర్ వన్ స్థానానికి చేరుకుంది.

Thursday, August 18, 2011
దర్శకుడు బిజీ, హీరో బిజీ కాని, ఇద్దరి కాంబినేషన్‌లో మరొ సినిమా
ఎన్టీఆర్- పూరీ కాంబినేషన్‌లో మరో సినిమాకి రెడీ అయ్యారు. ఇంతక ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ' ఆంధ్రావాలా' వచ్చింది. ఈ జోడీ మరోసారి సినిమాకి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ' ఊసరవెల్లి' , ' దమ్ము' చిత్రాలలో బిజీగా ఉండగా, దర్శకుడు పూరీ కూడా ' బిజినెస్ మ్యాన్ ' ' ఇండియట్ -2' చిత్రాలలో అంతే బిజీగా ఉన్నారు. కాబట్టి వీరి సినిమా దాదాపు 2012 సంవత్సరంలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్యాయి.
రజనీకాంత్‌కు మరోసారి వైద్యపరీక్షలు
రాణా చిత్రం ఘాటింగ్ సమయంలో రజనీకాంత్ అనారోగ్యానికి గురైన సంగంతి తెలిసిందే. రజనీకాంత్‌కు మరో సారి వైద్య పరీక్షలు చేయాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం రజనీకాంత్ తన పెద్ద కూతురు ఐశ్వర్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు రజనీకాంత్‌కు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
Wednesday, August 17, 2011
చికిత్స కోసం ఆస్ట్రేలియా వెళ్తుతున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా ఇటీవలే ' వరుడు ' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘాటింగ్ సమయంలో అల్లు అర్జున్ చేతికి గాయమైంది. ఆ గాయాన్ని ఏ విధంగా లెక్క చేయకుండా ఆ సినిమాను పూర్తి చేశాడు. ఆ గాయంతోనే మరో చిత్రం ' బద్రీనాథ్ ' సినిమా కూడా పూర్తి చేశాడు. అ తరువాత తెలిసింది గాయం పెద్దది. గాయం కోసం ఆస్ట్రేలియా తగిన శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. ఆగస్టు 20న తేదీన అల్లు అర్జున్ గాయానికి తగ్గిన ఆపరేషన్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. అక్కడే వారం రోజుల పాటు ఉండి విశ్రాంతి తీసుకొని, తిరిగి సెప్టెంబర్ మొదటి వారంలో ఇండియాకు రానున్నాడు.
Subscribe to:
Posts (Atom)