Monday, March 21, 2011

క్వార్టర్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌లు

పాకిస్తాన్‌ × వెస్టిండీస్‌
మార్చి 23న మ. 2.00
షేర్‌ బంగ్లా నేషనల్‌ స్టేడియం (మీర్‌పూర్‌) 


భారత్‌ × ఆస్ట్రేలియా
మార్చి 24న మ. 2.30
సర్దార్‌ వల్లబాయి పటేల్‌ స్టేడియం
(అహ్మదాబాద్‌)


దక్షిణాఫ్రికా × న్యూజిలాండ్‌
మార్చి 25న మ. 2.30
షేర్‌ బంగ్లా నేషనల్‌ స్టేడియం (మీర్‌పూర్‌)


శ్రీలంక × ఇంగ్లండ్‌
మార్చి 26న మ. 2.30
ప్రేమదాస స్టేడియం
(కొలంబో)

క్వార్టర్స్‌ పైనల్‌లో సూపర్‌ ఓవర్‌ జరిగితే...

క్వార్టర్స్‌ పైనల్‌లో 25న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సమనంగా పరుగులు చేస్తే. సూపర్‌ ఓవర్‌ జరిగే అవకాశం ఉంది. ఈ సూపర్‌ ఓవర్‌లో ఆస్ట్రేలియాకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్‌లో బ్రెట్‌లీ, జాన్‌స్న, ట్రాట్‌, స్మిత్‌ బౌలర్ల ఉన్నారు. బ్యాటింగ్‌లో మాత్రం షెన్‌ వాట్సన్‌, హడ్డిన్‌, రిక్‌పాంటింగ్‌, క్లార్క్‌, హుస్సీ, బ్యాటింగ్‌లో అర్డలో కూడా మంచి ఫామ్‌ కోనసాగిస్తున్నారు. ఇంకా భారత్‌ విషయంలో మాత్రం బౌలింగ్‌లో మాత్రం పదును లేదు. జహీర్‌ ఖాన్‌ తప్ప మిగితా బౌలర్లల మీద నమ్మకం లేదు. సిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా ఫామ్‌ కోనసాగిస్తే తప్ప టీమిండియా గెలిచే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్‌లో మాత్రం సెహ్వాగ్‌ ఒక్కడు క్రీజులో ఉంటే చాలు పత్య్రర్ధి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. యువరాజ్‌ సింగ్‌, రైనా, విరాట్‌కోహ్లీ, సచిన్‌ బ్యాటింగ్‌లో వీరద్దరు రాణింస్తే విజయం మనదే...

Sunday, March 20, 2011

క్వార్టర్స్‌ పైనల్‌ ....

క్వార్టర్స్‌ పైనల్‌లో గ్రూప్‌ -ఎ నుంచి పాకిస్తాన్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్టు క్వార్టర్స్‌ పైనల్‌లో చేరుకున్నాయి.
క్వార్టర్స్‌ పైనల్‌ గ్రూప్‌ - బి నుంచి దక్షిణాఫ్రికా, భారత్‌, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్టు చేరుకున్నాయి.
క్వార్టర్స్‌ పైనల్‌లో మార్చి 23 నుంచి 26 వరకు జరుగుతాయి. వీటిలో గ్రూప్‌ -ఎ నుంచి గ్రూప్‌ -బి మద్య జరుగుతుంది.
మొదటి మ్యాచ్‌ 23 న పాకిస్తాన్‌ × వెస్టిండీస్‌
రెండో మ్యాచ్‌ 24న శ్రీలంక × ఇంగ్లాండ్‌
మూడో మ్యాచ్‌ 25 ఆస్ట్రేలియా × భారత్‌
నాల్గొవ మ్యాచ్‌ 26 న్యూజిలాండ్‌ × దక్షిణాఫ్రికా

పైన ఉన్న మ్యాచ్‌లో క్వార్టర్స్‌ పైనల్‌లో గెలిచే మ్యాచ్‌ సెమీ పైనల్‌ అడుతుంది.
అన్ని మ్యాచ్‌లకు పోటాపోటీగా ఉన్నాయి. పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెస్టిండీస్‌ బౌలర్ట్‌ ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో క్రిస్‌ గేల్‌ , స్మిత్‌, బ్రావో, చందర్‌పాల్‌, శర్వన్‌ బ్యాంటింగ్‌ అర్డర్‌ మంచిగా ఉంది. పాకిస్తాన్‌ బౌలింగ్‌లో ఉమర్‌ గుల్‌, రజాక్‌ ఇద్దరు పామ్‌లో ఉన్నారు.
24న శ్రీలంక, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ క్వార్టర్స్‌ పైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. వీటిలో లంకకు ఎక్కువగా అవకాశం ఉంది. లంక బౌలర్లలో మురళీదరన్‌, మలింగ, మెండిస్‌, కులశేఖర్‌, మాథ్యూస్‌ బౌలింగ్‌ పామ్‌ కోనసాగిస్తున్నారు. బ్యాటింగ్‌లో సంగక్కర, తరంగ, దిల్షాన్‌, మహేల జయవర్థన్‌, మాథ్యూస్‌ బ్యాటింగ్‌ ఉంది. ఇంకా ఇంగ్లాండ్‌లో పీటర్సన్‌ గాయం వెనుదిగిరాడు. బ్యాటింగ్‌లో స్ట్రాస్‌, కుక్‌, ట్రాట్‌, ప్రియర్‌, కాలింగ్‌ వుడ్‌ వీలద్దరు ఉన్నారు. కానీ విజయ అవకాశలు ఎక్కువగా కనిపిచడం లేదు.
25న భారత్‌, ఆస్ట్రేలియా
క్వార్టర్స్‌ పైనల్‌లో 25న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరగనున్నంది. భారత్‌కు గట్టి పోటీగా ఎదురైయింది. ఆస్ట్రేలియాపై గెలవడం అత సులువు కాదు. కానీ గెలచి తీరాలి. అంటే భారత్‌ జట్టులో బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌ రాణింస్తే గెలిచే అవకాశలు ఉంటాయి.ఆస్ట్రేలియాను ఎప్పుడు అంత సులుగా తీసిపారేయవద్దు క్రికెట్‌ మ్యాచ్‌లో బిగ్‌ హిట్ట్‌గా ఉన్న జట్టు ఆస్ట్రేలియా.
26న న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్టు క్వార్టర్స్‌ పైనల్‌లో తలపడనున్నంది. దక్షిణాఫ్రికా జట్టుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆమ్లా, కల్టిస్‌, డివిల్లర్స్‌, స్మిత్‌, డుమ్మిన్‌, బోథా బ్యాటింగ్‌ మంచి పామ్‌లో ఉన్నది.

Saturday, March 19, 2011

చారిత్రాత్మక విజయం

వరుసగా విజయాలతో మంచి ఉత్సహంతో ఉన్న జట్టు ఒక్క సారిగా తుస్స్‌ మాని గాలి పోయింది. ఆస్ట్రేలియా జట్టు 12 సంవత్సరాల తర్వాత ప్రపంచకప్‌లో తొలి ఓటమి చవిచూసింది. ప్రపంచకపలో భాగంగా ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌, ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా 176 పరుగులకు అలౌట్‌ అయ్యింది. హడ్డిన్‌ 44 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు రాణించలేకపోయారు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 41 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

Friday, March 18, 2011

భారతదేశం రంగుల పండగ

 హోలి పండుగ అంటేనే రంగులు .... చిరునవ్వులు.. పరుగులు... సందళ్లు ... ఎంతి వారికైనా సరే ఈ సంబంరంలో రంగుల్లో మునిగి తేలుతారు. అందరి హౌళీ శుబాంకాంక్షలు.

' దొంగల ముఠా ' సినిమా రివ్యూ

నో బడ్డెట్‌ ... ఆర్టిస్టులకు నో రెమ్యునరేషన్‌... కేవలం ఐదే రోజుల్లో సినిమా అంటూ రామ్‌గోపాల్‌ వర్మ ఈ సినిమా ప్రారంభానికి ముందు చేసిన ప్రకటన ఈ సినిమాలో రవితేజ, ఛార్మి, మంచు లక్ష్మి, సుబ్బరాజు, బ్రహ్మాజీ, సునీల్‌, ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం ఈ సినిమాలో నటించారు.

సినిమా రివ్యూ క్లిక్‌ చేయండి .. 01
సినిమా రివ్యూ క్లిక్‌ చేయండి .. 02

Thursday, March 17, 2011

ఒక్కే ఒక్క చాన్స్‌ .....

 భారత జట్టు పేస్‌ బౌలింగ్‌లో జహీర్‌ ఖాన్‌, మునాఫ్‌ పటేల్‌, నెహ్రా ముగ్గురు ఉన్నారు. కానీ వీళ్లలో జహీర్‌ ఖాన్‌ ఒక్కడే పొదుపుగా బౌలింగ్‌ చేయ్యగలుగుతున్నాడు. మునాఫ్‌ పటేల్‌ , నెహ్రా ఇద్దరు విపరితంగా పరుగులు ఇస్తున్నారు. వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. అంతక ముందు పపంచకప్‌లో ప్రవీణ్‌ కుమార్‌ ఎంపిక చేశారు. అతని మోచేతి గాయం ఇంకా తగ్గకపోవడంతో బీసీసీఐ అతన్ని ఆడించకూడదని నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో శ్రీశాంత్‌ ఎంపిక చేశారు. అతను కూడా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నాడు. భారత జట్టులో మునాఫ్‌ పఠాన్‌, నెహ్రా,శ్రీశాంత్‌ పేస్‌ బౌలింగ్‌ ఉన్నారు.
ఒక్కే ఒక్క ఛాన్స్‌ ....
ఒక్కే ఒక్క ఛాన్స్‌ అంటున్నా ఇర్ఫాన్‌ పఠాన్‌. మరి ఇర్పాన్‌ పఠాన్‌ ఎంపిక విషయంలో చర్చలు జరగలేదు ఎందుకని. అతను అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌ జట్టు సహయంపడుతాడు. అతని బీసీసీఐ ఎందుకు అతని వైపు మెగ్గు చూపడం లేదు.

క్రికెట్‌కు అక్తర్‌ గుడ్‌బై

 వన్డే ప్రపంచ కప్‌ పోటీల అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు పాకిస్థాన్‌ స్పీడ్‌ బౌలర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ చెప్పాడు. ఈ ఉదయం ప్రేమదాస స్టేడియంలో సహచరులనుద్దేశించి తన నిర్ణయాన్ని తెలిపాడు. ఇదే తన వీడ్కోలు మాటలుగా ఉద్వేగపూరితంగా చెప్పాడు. 35 ఏళ్ల అక్తర్‌ పాకిస్థాన్‌లో టీంలో ఎన్నో వివాదాలను కేంద్ర బిందువుగా ఉన్నాడు. బౌలింగ్‌ యాక్షన్‌పై కూడా ఎన్నో ఆరోపణలు ఎదురయ్యాయి. అందుకే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుతో సత్సంబంధాలు లేవు. తాజాగా ప్రపంచ కప్‌లో జింబాబ్వేతో అతన్ని మేనేజ్‌మెంట్‌ ఆడనివ్వలేదు. 1997లో వెస్టిండీస్‌ జరిగిన పోరులో క్రికెట్‌లోకి అక్తర్‌ ప్రవేశించారు. 46 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 178, 63 వన్డే 247 వికెట్లు తీసాడు.