వివాదాస్పదంగా మారిన ' జైబోలో తెలంగాణ ' లభిచడంతో ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల సినిమా విడుదలకు సిద్దమైంది. సెన్నార్ బోర్డ్‌లో కొందరు సీమాంధ్రులు సినిమా విడుదలకు అడ్డుకట్ట వేశారంటూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లవెత్తడం సంగతి విదితమే. గత కొద్ది రోజులుగా ' జై బోలో తెలంగాణ ' సినిమా కి సెన్సార్ ఇబ్బందులు ఎదురయిన సంగతి విదితమే. దీంతో ' జై బోలో తెలంగాణ ' సినిమా విడుదలకు మార్గం సుగమమయింది.
Thursday, February 3, 2011
ఆ వయసు ఇంకా రాలేదు
సైల్ అలీఖాన్‌తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి ప్రస్తావన సైఫ్ ఎన్ని సార్లు తెచ్చినా.. కరీనా నుంచి మాత్రం మౌనమే సమాధానమవుతోంది. పెళ్లి చేసుకునే వయసు ఇంకా రాలేదు. కెరీర్ విషయంలో మంచి స్థానం కోసం కృషి చేసే వయసు వచ్చిందని మాత్రం చెప్పగలను. ప్రస్తుతం తనది కెరీర్ కోసం కష్టపడే వయసు తప్ప పెళ్లిచేసుకునే వయసు కాదని చెబుతోంది ఈ సుందరి. అందుకే ప్రస్తుతానికి పెళ్లి ' క్యాన్సల్ ' అని చెబ్బుతుంది.
ప్రపంచకప్పే అతనికి మేమిచ్చే బ హుమతి
బ హూశా అతనికి చివరి ప్రపంచకప్ ! టన్నులకొద్దీ పరుగుల చేసినా, ప్రతి రికార్డునూ తన సొంతం చేసుకున్నా ప్రపంచకప్ అందుకోలేకపోవడం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెలితే : అందుకే దోనీసేన. ఈ ప్రపంచకప్ అతనికి ఎప్పటికీ గుర్తుండి పోయేలా చేయాలనుకుటోంది. మేమందరం కూడా అతని ( టెండ్కూలర్‌ను ) బాగా అభిమానిస్తాం. బహూశా ఈ వర్డల్‌కప్పే అతనికి చివరిదికావచ్చు. అతను ఇంకా మరెన్నో టోర్నిల్లో పాల్గొనాలనే కోరిక ఉన్నా, నిజ జీవితంలో మాత్రం అది అసాధ్యం. వరల్డ్ కప్‌ను సాధించే సత్తా జట్టుకు ఉందని... ఒక జట్టుగా రాణిస్తే ... వరల్డ్‌కప్‌ను సాధించే అవకాశాలు భారత్‌కు మెరుగ్గా ఉంటాయని ధోని అన్నాడు.
' బొబ్బిలి ' రానా
' బొబ్బిలి రానా ' తాజాగా ఈ సినిమా రీమేక్ ( ? ) కి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో బాబాయ్ వెంకటేష్ హీరోగా నటిస్తే ... తాజాగా అబ్బాయ్ రాణా ఆ పాత్ర పోషించడా నికి రెడీ అవుతున్నాడట. నిర్మాత, రానా తండ్రి సురేష్‌బాబు అందుకు సంబందిచిన సంగతులపై పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా లో అప్పట్లో కథానాయికగా దివ్వభారతి నటించింది.
Wednesday, February 2, 2011
బికినీ కి రెడీ అంటున్న ఆసిన్!
మొన్నటి వరకూ బికినీ వేసుకుంటే నన్నెవరు చూస్తారు అంటూ గారాలు పోయిన ఆసిన్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తుంది.దానికి కారణం ఆసిన్ బికినీ వేసుకున్నట్లుగా ఫోటో ఒకటి తయారు చేసి నెట్ లోకి వదిలారు కొంత మంది ఫాన్స్.ఆ ఫోటో నాది కాదు అని ఖండించినా ఎలాగూ ఫోటో వచ్చేసింది కదా అనుకుందేమో కధ డిమాండ్ చేస్తే బికిని వేసుకోవడానికి అభ్యంతరం లేదు అని ప్రకటించింది.కాబట్టి ఇప్పుడు ఆసిన్ కోసమయినా సినిమాలో బికినీ సన్నివేశాన్ని దూర్చడానికి నిర్మాతలు రెడీ అవుతారు.
Tuesday, February 1, 2011
సచిన్ డబుల్ సెంచరీ గొప్పా.... సెహ్వాగ్ ట్రిఫుల్ సెంచరీ గొప్పా.....
త్వరలో ప్రపంచకప్ ప్రారంభంమవుతుంది ముఖ్యంగా టీం ఇండియా ఇద్దరి మీద ఆదరపడిఉంది. ఒకటి మాస్టర్ బ్లాస్టర్ సచిన్, మరొకరు డేరింగ్ ఆండ్ డాషింగ్ ఓపెనర్ వీరు. దీనిబట్టి చూస్తే సచిన్ గొప్పా సెహ్వాగ్ గొప్పా అంటే. యస్ సచిన్‌నే గొప్ప అంటారు చాలా మంది. కానీ సెహ్వాగే గొప్ప అంటారు నాలాంటి చాలా మంది వీరు అభిమానులు.
సచిన్ : ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువ రికార్డుల దీరుడు. వన్డేల్లో , టెస్టుల్లో మొత్తం కలిపి 97 సెంచరీల సాధించి సెంచరీల సెంచరీకి దగ్గరలో ఉన్నాడు.ఈ వివరాలు చాలు సచిన్ ది గ్రేట్ అని చెప్పడానికి. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ డబుల్ సెంచరీ చేసిన ఏకైక మొనగాడు ఒక్కడే అతడా మన లిటిల్ మాస్టర్ టెండూల్కర్.
సెహ్వాగ్ : వీరేంద్ర సెహ్వాగ్ క్రీజులో ఉంటే చాలు పరుగుల వరద జలజలా పారుతుంది. ఫోర్లు సిక్సర్లు అలవోకగా మంచినీళ్లు తాగినంత సులభంగా బాదే సెహ్వాగ్ క్రీజులో ఉంటే ఎదుటి జట్టుకువెన్నులో వణుకు పడుతూనే ఉంటుంది. వీరు ఉన్నత సేపు స్కోరు బోర్డు ఇలా చూస్తూంటే అలా చకచకా వెళ్లిపోతుంది. అతను క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఏ బౌలర్ అయినా... స్పిన్ అయినా, ఫాస్ట్ అయినా..! ఒక్కటే 'వీర' బాదుడు. ఇందులో ఇంకో విషయం తక్కువ స్కోరు వద్ద వికెట్ పడిందంటే అది సెహ్వాగ్ అని ప్రతి ఒక్కరు అనుకఁటారు. ఇది కూడా నిజం. అతను అడిన 5 బంతులలో ఒక ఫోరు తప్పని సరిగా వుంటుంది. తక్కువ బంతులలో ఎక్కువ స్కోరు చేసి జట్టుకు వేగంగా పరుగుల అందిస్తాడు. అతని స్కోరు 300 ఉన్నా, 350 ఉన్నా అట తీరు మాత్రం ఒక్కటే. స్కోరు చాలా వుందికదా అని చూడడం అలవాటు లేదు.
సెహ్వాగ్ ఆడుతున్నంత సేపు ప్రేక్షకుడు టీవి ముందునుంచి కదలడంటే వీరు ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసంరంలేదు. భారత్ బ్యాట్స్‌మెన్లలో ఇంత వరకూ ట్రిఫుల్ సెంచరీ చేసిన మొనగాడు సెహ్వాగ్ మాత్రమే ఒక్క సారి కాదు ఏకంగా రెండు సార్లు చేసి క్రికెట్ విష్లేశకుల ప్రశంసలు పొందాడు మన వీరు. మరి సచిన్ డబుల్ సెంచరీ గొప్పా సెహ్వాగ్ ట్రిఫుల్ సెంచరీ గొప్పా అంటే దేనికదే గొప్ప అంటారు. కానీ నాకు అదికాదు కావల్సింది రెండింటిలో ఏది గొప్ప అనే అంశం మీద మీ అభిప్రాయం ఏమిటి....?
మీ స్నేహితుడు

త్రిపాత్రాలో రజనీ ' రాణా '
దక్షిణా భారత్ చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ చాలాకాలం తరువాత త్రిపాత్రాభినయంతో వెండి తెరపై కన్పించబోతున్నారు. అభిమానుల్ని మెస్మరైజ్ చేయడానికి ' రాణా ' రూపంలో ఆయన రాబోతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్నారు. సింగిల్, డబుల్ రోల్స్‌తో బాక్సాఫీసుల్పీ బద్దలు కొట్టిన రజనీకాంత్ తాజాగా త్రిపాత్రాబియనం చేయడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి రాణా అనే పేరును పెట్టారు. దీనిని అక్కర్ స్టూడియోస్, ఎరోస్ ాంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. తమిళం, తెలుగు, హందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం ఘాటింగ్ మార్చిలో మొదలుకానున్నది. రజనీ కాంత్‌తో ముత్తు పడయప్ప ( నరసింహ ) వంటి సూపర్‌హిట్ చిత్రాల్ని తీసిన ప్రముఖ దర్శకుడు కేఎస్‌రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నందున ప్రజల్లో అంచనాలు మరింత పెరగనున్నాయి. ' ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చే ఈ చిత్రానికి ఛాయగ్రహం రత్నవేల్, ఎడిటింగ్ ఆంటోని అందించనున్నారు. అలాగే రజనీకాంత్ చిన్న కుమారై సౌందర్య ఈ చిత్రానికి టెక్నికల్ ఆండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్‌గా వ్వవహరించనున్నారు. ఈ చిత్రాన్ని 2012 ఫిబ్రవరి లో విడుదల చేస్తారు. ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా బాలీవుడ్ భామ దీపికా పదుకొనేను ఎంపిక చేసినట్లు సమాచారం.
నవ్యుల డాన్ పుట్టిన రోజు ..
పూర్తి పేరు : కన్నెగంటి బ్రహ్మానందం.
తండ్రి : కన్నెగంటి నాగలింగాచారి
తల్లి పేరు : కన్నెగంటి లక్ష్మీనరసమ్మ
పుట్టిన తేది : ఫిబ్రవరి 1, 1956
పుట్టిన ఊరు : గుంటూరు జిల్లా, సత్తెనపల్లి, తాలూకా ముప్పాళ్లనవ్యుల
డాన్ అంటే బ్రహ్మానంద. బ్రహ్మానందం గురించి ఎంత చెప్పిన తక్కువే. అయన 300 పైగా సినిమా తీశాడు. ఆయన తీసిన ప్రతి సినిమా నవ్వులతో ప్రేక్షకులను ఆక్షరించడమే ఆయన ఆనందం. తీహాస్మానికే కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే బ్రహ్మానందం అతధిక చిత్రాలలో నటించిన నటుడిగా గిన్నిస్‌బుక్ రికార్డును సైతం అందుకున్నారు. రాష్ట్రప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును అందుకున్న హాస్యబ్రహ్మ అతడు.

Subscribe to:
Posts (Atom)